నాలుగు అడుగుల ఎత్తున గాలిలోకి లేచి, బలంగా తన ఎడమ పాదాన్ని విసిరాడు ఇన్స్ స్పెక్టర్ వినోద్.
ఎగిరి అవతల పడిపోయింది సుక్కూర్ చేతిలోని కత్తి. తీవ్రాతి తీవ్రంగా గాయపడింది అతని ముఖం. చేతులతో ముఖాన్ని కప్పుకుని, పొర్లిగింతలు పెట్టడం ప్రారంభించాడు.
ముందుకు వంగి, అతని జుట్టును పట్టుకున్నాడు ఇన్స్ స్పెక్టర్ వినోద్. ముళ్ళకంపను ఈడ్చినట్లు నేలమీద బరబరా ఈడ్చుకుంటూ తన జిప్ దగ్గరికి తీసుకుపోయాడు. గలగలమని శబ్ధాలు చేస్తూ, అతి వేగంగా ప్రవహిస్తున్న ఒక డ్రయినెజ్ కాలువ పక్కన ఆగి ఉన్నది అతని జీప్.
హేండ్ కర్చీఫ్ లను ముఖాలకు అడ్డుగా పెట్టుకుని, అనీజిగా అక్కడ నిలబడి ఉన్నారు అని కానిస్టేబుల్స్ నలుగురు. సుక్కూర్ ని చూసి నోళ్ళు వెళ్ళబెట్టారు వారందరూ.
సుక్కూర్ ఎవరూ అతన్ని చూసి ఎందుకు అందరూ బయపడుతున్నారు? అసలు పోలిస్ లు అతన్ని అంత దారుణంగా గాయపరచవలసిన అవసరం ఏంటి? అనే విషయాలు తెలుసుకోవాలంటే చదవండి ఆసక్తికరమైన నవల "శంకర్ దాదా".
- మధుబాబు
నాలుగు అడుగుల ఎత్తున గాలిలోకి లేచి, బలంగా తన ఎడమ పాదాన్ని విసిరాడు ఇన్స్ స్పెక్టర్ వినోద్. ఎగిరి అవతల పడిపోయింది సుక్కూర్ చేతిలోని కత్తి. తీవ్రాతి తీవ్రంగా గాయపడింది అతని ముఖం. చేతులతో ముఖాన్ని కప్పుకుని, పొర్లిగింతలు పెట్టడం ప్రారంభించాడు. ముందుకు వంగి, అతని జుట్టును పట్టుకున్నాడు ఇన్స్ స్పెక్టర్ వినోద్. ముళ్ళకంపను ఈడ్చినట్లు నేలమీద బరబరా ఈడ్చుకుంటూ తన జిప్ దగ్గరికి తీసుకుపోయాడు. గలగలమని శబ్ధాలు చేస్తూ, అతి వేగంగా ప్రవహిస్తున్న ఒక డ్రయినెజ్ కాలువ పక్కన ఆగి ఉన్నది అతని జీప్. హేండ్ కర్చీఫ్ లను ముఖాలకు అడ్డుగా పెట్టుకుని, అనీజిగా అక్కడ నిలబడి ఉన్నారు అని కానిస్టేబుల్స్ నలుగురు. సుక్కూర్ ని చూసి నోళ్ళు వెళ్ళబెట్టారు వారందరూ. సుక్కూర్ ఎవరూ అతన్ని చూసి ఎందుకు అందరూ బయపడుతున్నారు? అసలు పోలిస్ లు అతన్ని అంత దారుణంగా గాయపరచవలసిన అవసరం ఏంటి? అనే విషయాలు తెలుసుకోవాలంటే చదవండి ఆసక్తికరమైన నవల "శంకర్ దాదా". - మధుబాబు
© 2017,www.logili.com All Rights Reserved.