పెద్ద పెద్ద కంఠాలతో వందిమాగధులు బిరుదావళులు చదువుతుండగా, మంత్రి సామంత దండనాయకులందరూ చేతులెత్తి జయజయ ధ్వానాలు చేస్తూ ఉండగా, సభాభవన ప్రవేశం చేసి, రత్నఖచిత వజ్ర సింహాసనాన్ని అధిష్టించాడు మాళవదేశ పాలకుడు కీర్తిసేన మహారాజు. సాక్షాత్తు ధర్మదేవత అవతారమే అతడని అంటూ ఉంటారు మాళవపౌరులు. నెలకు మూడు వానలు కురుస్తాయి ఆ మహనీయుడి పరిపాలనలో. చెరువులు, దొరువులు, కాలువలు, బావులు చవులూరించే కమ్మని నీటితో నిండి ఉంటాయి ఎల్లప్పుడూ. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.
పెద్ద పెద్ద కంఠాలతో వందిమాగధులు బిరుదావళులు చదువుతుండగా, మంత్రి సామంత దండనాయకులందరూ చేతులెత్తి జయజయ ధ్వానాలు చేస్తూ ఉండగా, సభాభవన ప్రవేశం చేసి, రత్నఖచిత వజ్ర సింహాసనాన్ని అధిష్టించాడు మాళవదేశ పాలకుడు కీర్తిసేన మహారాజు. సాక్షాత్తు ధర్మదేవత అవతారమే అతడని అంటూ ఉంటారు మాళవపౌరులు. నెలకు మూడు వానలు కురుస్తాయి ఆ మహనీయుడి పరిపాలనలో. చెరువులు, దొరువులు, కాలువలు, బావులు చవులూరించే కమ్మని నీటితో నిండి ఉంటాయి ఎల్లప్పుడూ. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.© 2017,www.logili.com All Rights Reserved.