సిద్ధార్ధ
..... జీవిత కాలాల కలయిక ఎక్కడ ? సుఖ దుఃఖాల ఆఖరి స్పర్శా స్మృతి ఏమిటి ? ఏమిటి అన్వేషణ –ఎందుకీ గవేషణ ? ఇలాంటి నిరంతర ప్రశ్నల అంతర్మధానమే ఈ రచన! తరతరాలుగా మనవ మేధను వేదిస్తున్న చింతన. వెన్నెల అక్షరాకృతి స్మృతి అయితే, అస్మృతి స్పర్శే ఈ అక్షర పుంజము! రచయత భావోన్నతికి రిరంస !.......
- పురాణపండ రంగనాద్
సిద్ధార్ధ ..... జీవిత కాలాల కలయిక ఎక్కడ ? సుఖ దుఃఖాల ఆఖరి స్పర్శా స్మృతి ఏమిటి ? ఏమిటి అన్వేషణ –ఎందుకీ గవేషణ ? ఇలాంటి నిరంతర ప్రశ్నల అంతర్మధానమే ఈ రచన! తరతరాలుగా మనవ మేధను వేదిస్తున్న చింతన. వెన్నెల అక్షరాకృతి స్మృతి అయితే, అస్మృతి స్పర్శే ఈ అక్షర పుంజము! రచయత భావోన్నతికి రిరంస !....... - పురాణపండ రంగనాద్© 2017,www.logili.com All Rights Reserved.