అంతర్ భ్రమణం
(జీవితాన్ని గెలిచుకోవడానికి)
విజయం ఒక మెట్టే, కానీ జీవితం అలాంటి ఎన్నో మెట్లు ఎక్కాల్సిన గమ్యం. అందువల్ల జీవితాన్నే సరిగ్గా తెలుసుకో గలిగితే...ఇక ఈ విజయాలు నాకు సహచారులే కదా!
జీవితం అన్నిటికంటే విలువైనదన్న సత్యాన్ని అనుభవపూర్వకంగా నిరూపించిన వారి వాస్తవాలను మీ ముందుంచటం ద్వారా, విజయాన్ని అత్యంత సులభతరం చేయగల మానసిక వ్యవస్థని మీకు అందించడమే ఈ పుస్తకం ద్వారా నా ఆశ.
అందుకోసం నీ అంతరాత్మని నువ్వు గెలుచుకొనే మార్గం నేను ఈ నిజాల ద్వారా వేయటానికి ప్రయత్నించాను. కష్ట కాలంలో నేను కోరుకున్న స్వాంతన ఎలా వుండాలను కున్నానో...
అదంతా మీకు ఈ పుస్తకం ద్వారా లభిస్తుందని నా నమ్మకం. ఆ నమ్మకంతో చదవండి.
- రచయిత
అంతర్ భ్రమణం (జీవితాన్ని గెలిచుకోవడానికి) విజయం ఒక మెట్టే, కానీ జీవితం అలాంటి ఎన్నో మెట్లు ఎక్కాల్సిన గమ్యం. అందువల్ల జీవితాన్నే సరిగ్గా తెలుసుకో గలిగితే...ఇక ఈ విజయాలు నాకు సహచారులే కదా! జీవితం అన్నిటికంటే విలువైనదన్న సత్యాన్ని అనుభవపూర్వకంగా నిరూపించిన వారి వాస్తవాలను మీ ముందుంచటం ద్వారా, విజయాన్ని అత్యంత సులభతరం చేయగల మానసిక వ్యవస్థని మీకు అందించడమే ఈ పుస్తకం ద్వారా నా ఆశ. అందుకోసం నీ అంతరాత్మని నువ్వు గెలుచుకొనే మార్గం నేను ఈ నిజాల ద్వారా వేయటానికి ప్రయత్నించాను. కష్ట కాలంలో నేను కోరుకున్న స్వాంతన ఎలా వుండాలను కున్నానో... అదంతా మీకు ఈ పుస్తకం ద్వారా లభిస్తుందని నా నమ్మకం. ఆ నమ్మకంతో చదవండి. - రచయిత
© 2017,www.logili.com All Rights Reserved.