ఆర్షధర్మ మహాద్బుత గ్రంధాలలో సౌన్దర్య లహరి ఒకటి. కేవలం మనదేశానికే పరిమితమైన ఈ గొప్ప గ్రంధం ప్రాశస్త్యాన్ని దేశవిదేశాల్లో ఉన్న ఈ తరం తెలుగు వారికి అందించాలనే సదుద్దేశమే ఈ ప్రచురణ. మద్రాసు అరుణా బుక్ హౌస్ వారు ఏనాడో ముద్రించిన ఈ గ్రంధాన్ని అంతా అర్ధం చేసుకునేందుకు వీలుగా ఈనాటి వాడుక భాషలో ముద్రించిన ఈ గ్రంధాన్ని అంతా అర్ధం చేసుకునేందుకు వీలుగా ఈనాటి వాడుక భాషలో అందించారు వోరుగంటి వారు. ఆర్షధర్మ పునరుద్దరణకు జన్మించిన జగద్గురు అది శంకరాచార్యుల వారి విరచితమీ సౌందర్యలహరి. ఇది ఆనందలహరి (మొదటి 41 శ్లోకాలు), సౌందర్య లహరి (తర్వాతి 57 శ్లోకాలు) అనే రెండు భాగాలుగా ఉండే వంద శ్లోకాల దేవీస్తుతి గ్రంధం. 42 నుండి 90వ శ్లోకం వరకు దేవి స్వరూప వర్ణనం ఉంటుంది.
ఆర్షధర్మ మహాద్బుత గ్రంధాలలో సౌన్దర్య లహరి ఒకటి. కేవలం మనదేశానికే పరిమితమైన ఈ గొప్ప గ్రంధం ప్రాశస్త్యాన్ని దేశవిదేశాల్లో ఉన్న ఈ తరం తెలుగు వారికి అందించాలనే సదుద్దేశమే ఈ ప్రచురణ. మద్రాసు అరుణా బుక్ హౌస్ వారు ఏనాడో ముద్రించిన ఈ గ్రంధాన్ని అంతా అర్ధం చేసుకునేందుకు వీలుగా ఈనాటి వాడుక భాషలో ముద్రించిన ఈ గ్రంధాన్ని అంతా అర్ధం చేసుకునేందుకు వీలుగా ఈనాటి వాడుక భాషలో అందించారు వోరుగంటి వారు. ఆర్షధర్మ పునరుద్దరణకు జన్మించిన జగద్గురు అది శంకరాచార్యుల వారి విరచితమీ సౌందర్యలహరి. ఇది ఆనందలహరి (మొదటి 41 శ్లోకాలు), సౌందర్య లహరి (తర్వాతి 57 శ్లోకాలు) అనే రెండు భాగాలుగా ఉండే వంద శ్లోకాల దేవీస్తుతి గ్రంధం. 42 నుండి 90వ శ్లోకం వరకు దేవి స్వరూప వర్ణనం ఉంటుంది.© 2017,www.logili.com All Rights Reserved.