ప్రతి వ్యక్తికి ముందు కావాల్సింది శాంతి. ఎంత ఐశ్వర్యమున్నా శాంతి లేనప్పుడు అదంతా వృథా. లౌకిక విద్యలు శాంతిని అందించలేవు. ఆధ్యాత్మిక విద్య మాత్రమే శాంతిని అందించగలదు. ఈ మార్గములో కామిని అడ్డువస్తాయి. వాటిని తెలివిగా తొలగించుకోవాలి. ధనాన్ని గురించి చింతించే మనస్సు దైవాన్ని స్మరించలేదు. ధనాశ గలవారికి దు:ఖమే కలుగుతుంది. అవసరాలు మనిషిని బంధించవు. ఆశలు మనిషిని బంధిస్తాయి. ఆశను జయించిన వాడు అజాత శత్రువై ఆనందంగా ఉంటాడు. నీకు లభించిన ధనముతోనే జీవిస్తూ నీ ఇష్టదైవ మూలమంత్రాన్ని భక్తిశ్రద్దలతో జపించిన నాడు ఆ దైవమె నీకు నేస్తమవుతుంది.
మంత్రాలలో "గాయత్రీ మంత్రము" సర్వ శ్రేష్టమైనదని వేదాలు ఉపనిషత్తులు, భారత రామాయణాలు అన్ని ముక్త కంఠంతో చెబుతున్నాయి. ఈ "శ్రీ గాయత్రీ సాధనా రహస్యములు" అను గ్రంథం మోక్షగ్రంథముగా చెప్పుటలో అతిశయోక్తి లేదు.
-శ్రీ ద్రాక్షారపు గాయత్రీ రాధాకృష్ణమూర్తి.
ప్రతి వ్యక్తికి ముందు కావాల్సింది శాంతి. ఎంత ఐశ్వర్యమున్నా శాంతి లేనప్పుడు అదంతా వృథా. లౌకిక విద్యలు శాంతిని అందించలేవు. ఆధ్యాత్మిక విద్య మాత్రమే శాంతిని అందించగలదు. ఈ మార్గములో కామిని అడ్డువస్తాయి. వాటిని తెలివిగా తొలగించుకోవాలి. ధనాన్ని గురించి చింతించే మనస్సు దైవాన్ని స్మరించలేదు. ధనాశ గలవారికి దు:ఖమే కలుగుతుంది. అవసరాలు మనిషిని బంధించవు. ఆశలు మనిషిని బంధిస్తాయి. ఆశను జయించిన వాడు అజాత శత్రువై ఆనందంగా ఉంటాడు. నీకు లభించిన ధనముతోనే జీవిస్తూ నీ ఇష్టదైవ మూలమంత్రాన్ని భక్తిశ్రద్దలతో జపించిన నాడు ఆ దైవమె నీకు నేస్తమవుతుంది. మంత్రాలలో "గాయత్రీ మంత్రము" సర్వ శ్రేష్టమైనదని వేదాలు ఉపనిషత్తులు, భారత రామాయణాలు అన్ని ముక్త కంఠంతో చెబుతున్నాయి. ఈ "శ్రీ గాయత్రీ సాధనా రహస్యములు" అను గ్రంథం మోక్షగ్రంథముగా చెప్పుటలో అతిశయోక్తి లేదు. -శ్రీ ద్రాక్షారపు గాయత్రీ రాధాకృష్ణమూర్తి.© 2017,www.logili.com All Rights Reserved.