"ఏమీ లేదు. ఊరకుండండి" అనే సూటి ప్రభోధంతో సాధకుడికి ఆధ్యాత్మ దిశానిర్దేశం చేసి, అంతర్ముఖత్వాన్ని సరళంగా పరిచయం చేసినది భగవాన్ శ్రీ రమణ మహర్షి.
భగవాన్ శ్రీ రమణ మహర్షి ఒక కాలాతీత అధ్బుతం. సంపూర్ణ మానవత్వానికి, సౌరభ భరిత దివ్యత్వానికి, సమాతావాదానికి, వారొక ప్రతీక. ఈ గ్రంధం మహర్షిని నానానేక కోణాలలో దర్శనీయం చేస్తుంది. అంతరంగ దర్శనానికి తలుపు తెరుస్తుంది.
"ఏమీ లేదు. ఊరకుండండి" అనే సూటి ప్రభోధంతో సాధకుడికి ఆధ్యాత్మ దిశానిర్దేశం చేసి, అంతర్ముఖత్వాన్ని సరళంగా పరిచయం చేసినది భగవాన్ శ్రీ రమణ మహర్షి. భగవాన్ శ్రీ రమణ మహర్షి ఒక కాలాతీత అధ్బుతం. సంపూర్ణ మానవత్వానికి, సౌరభ భరిత దివ్యత్వానికి, సమాతావాదానికి, వారొక ప్రతీక. ఈ గ్రంధం మహర్షిని నానానేక కోణాలలో దర్శనీయం చేస్తుంది. అంతరంగ దర్శనానికి తలుపు తెరుస్తుంది.© 2017,www.logili.com All Rights Reserved.