"శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం" చదివిన తరువాత అందులో ఆత్మ, తాత్విక, అద్వైత తత్వములకు సంబంధించిన కొన్ని ఘట్టములను అధ్యాయమునకొకటి చొప్పున నాకు గల విషయ పరిజ్ఞానమునకు అనుగుణంగా ఎంచుకుని వాటిని విశ్లేషించి, ఈ "శ్రీ శ్రీపాద గీతామృతం" గ్రంధములో పొందుపరచినాను. అంతేకాదు - ఘటనా ఘటన సమర్ధులైన శ్రీపాద వల్లభుల కొన్ని అద్భుత లీలలను, వారు ఉద్భోదించిన కొన్ని ధార్మిక, సామాజిక, న్యాయసూత్రాలను కూడా విశ్లేషించి వివరించి ఇందులో పొందుపరచినాము.
ఈ పుస్తకాన్ని కూడా పాఠకులు చదివి ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాము.
- వడ్డాది సత్యనారాయణ మూర్తి
"శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం" చదివిన తరువాత అందులో ఆత్మ, తాత్విక, అద్వైత తత్వములకు సంబంధించిన కొన్ని ఘట్టములను అధ్యాయమునకొకటి చొప్పున నాకు గల విషయ పరిజ్ఞానమునకు అనుగుణంగా ఎంచుకుని వాటిని విశ్లేషించి, ఈ "శ్రీ శ్రీపాద గీతామృతం" గ్రంధములో పొందుపరచినాను. అంతేకాదు - ఘటనా ఘటన సమర్ధులైన శ్రీపాద వల్లభుల కొన్ని అద్భుత లీలలను, వారు ఉద్భోదించిన కొన్ని ధార్మిక, సామాజిక, న్యాయసూత్రాలను కూడా విశ్లేషించి వివరించి ఇందులో పొందుపరచినాము. ఈ పుస్తకాన్ని కూడా పాఠకులు చదివి ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాము. - వడ్డాది సత్యనారాయణ మూర్తి© 2017,www.logili.com All Rights Reserved.