ఒకప్పుడు ఉద్యోగాలంటే... బ్యాంక్ క్లర్కు, పంచాయితీ గుమస్తా, ఉపాధ్యాయుడు, రెవెన్యూ ఆఫీసరు, టాక్స్ సూపర్వైజర్ ఇలాంటి ఉద్యోగాలే ఉండేవి. వాటికి నైపుణ్యం ప్రత్యేకించి నేర్చుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ - కాలం మారడంతో ఇలాంటి ఉద్యోగాలు వెనుకబడినవి. ఐ.టి., కంప్యూటర్, సాఫ్ట్ వేర్ ఉద్యోగాల స్వరూపమే మారిపోయి, ఈ తరహా ఉద్యోగాల నైపుణ్యం పెంచుకోవలసిన అవసరం ఏర్పడింది. సహూద్యోగులతో, బాస్ తో మెలగవలసిన తీరుతెన్నులతో పాటు, ఉద్యోగంలో ఉన్నత స్థానం సంపాదించడానికి ఎన్నో మెళకువలు తెలియాలి. మళ్లి ఇవి స్త్రీలకు - పురుషులకూ వేర్వేరుగా ఉంటాయి. ఈ నైపుణ్యాల్ని రెండూ వేర్వేరుగా అందిస్తున్నారు.
- శ్రీనిధి కృతిశ్రీ
ఒకప్పుడు ఉద్యోగాలంటే... బ్యాంక్ క్లర్కు, పంచాయితీ గుమస్తా, ఉపాధ్యాయుడు, రెవెన్యూ ఆఫీసరు, టాక్స్ సూపర్వైజర్ ఇలాంటి ఉద్యోగాలే ఉండేవి. వాటికి నైపుణ్యం ప్రత్యేకించి నేర్చుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ - కాలం మారడంతో ఇలాంటి ఉద్యోగాలు వెనుకబడినవి. ఐ.టి., కంప్యూటర్, సాఫ్ట్ వేర్ ఉద్యోగాల స్వరూపమే మారిపోయి, ఈ తరహా ఉద్యోగాల నైపుణ్యం పెంచుకోవలసిన అవసరం ఏర్పడింది. సహూద్యోగులతో, బాస్ తో మెలగవలసిన తీరుతెన్నులతో పాటు, ఉద్యోగంలో ఉన్నత స్థానం సంపాదించడానికి ఎన్నో మెళకువలు తెలియాలి. మళ్లి ఇవి స్త్రీలకు - పురుషులకూ వేర్వేరుగా ఉంటాయి. ఈ నైపుణ్యాల్ని రెండూ వేర్వేరుగా అందిస్తున్నారు. - శ్రీనిధి కృతిశ్రీ© 2017,www.logili.com All Rights Reserved.