భాష విషయాన్ని చెబుతుంది. అదే విషయాన్ని మనసుకు హత్తుకునేటట్లు రమణీయంగా, సుమనోజ్ఞంగా వ్యక్తీకరిస్తే సాహిత్యమవుతుంది. వర్ణాలు, ధ్వనులు మొదలుకొని సంధులు సమాసాల వరకు - ఇలా భాషకు గల మౌలిక లక్షణాలను వివరించేది - వ్యాకరణశాస్త్రం. కావ్యాల్లోని నాయికా నాయకులు, రసభావాదులు, అలంకారాదులు తదితర విషయాల్ని చర్చించే సాహిత్య శాస్త్రమే 'అలంకార శాస్త్రం. ''శబ్దార్థ యోర్య థావత్సహభావేన విద్యా సాహిత్య విద్యా'' అని రాజశేఖరుడు నిర్వచించింది ఈ వివరణతోనే! అటు వ్యాకరణ శాస్త్రాన్ని, ఇటు అలంకార శాస్త్రాన్ని - స్పృశిస్తున్న పుస్తకమిది. ఈ రెండింటిలోని ముఖ్యమైన విభాగాల్ని విద్యార్థుల, భాషాభిమానుల ముందుంచే ప్రయత్నమిది.
- ఆకెళ్ల రాఘువేంద్ర
భాష విషయాన్ని చెబుతుంది. అదే విషయాన్ని మనసుకు హత్తుకునేటట్లు రమణీయంగా, సుమనోజ్ఞంగా వ్యక్తీకరిస్తే సాహిత్యమవుతుంది. వర్ణాలు, ధ్వనులు మొదలుకొని సంధులు సమాసాల వరకు - ఇలా భాషకు గల మౌలిక లక్షణాలను వివరించేది - వ్యాకరణశాస్త్రం. కావ్యాల్లోని నాయికా నాయకులు, రసభావాదులు, అలంకారాదులు తదితర విషయాల్ని చర్చించే సాహిత్య శాస్త్రమే 'అలంకార శాస్త్రం. ''శబ్దార్థ యోర్య థావత్సహభావేన విద్యా సాహిత్య విద్యా'' అని రాజశేఖరుడు నిర్వచించింది ఈ వివరణతోనే! అటు వ్యాకరణ శాస్త్రాన్ని, ఇటు అలంకార శాస్త్రాన్ని - స్పృశిస్తున్న పుస్తకమిది. ఈ రెండింటిలోని ముఖ్యమైన విభాగాల్ని విద్యార్థుల, భాషాభిమానుల ముందుంచే ప్రయత్నమిది. - ఆకెళ్ల రాఘువేంద్ర© 2017,www.logili.com All Rights Reserved.