వాల్మీకి విరచిత, రామాయణాంతర్గత సుందరకాండ నిత్య పారాయణం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. ఈ తరం వారికి, మరింత మందికి దీనిని చేరువ చేయాలంటే ఈ పద్యాలకు చక్కటి వ్యాఖ్యానం ఉండాలి. అది గ్రహించిన వోరుగంటి వారు అందరికీ అర్ధమయ్యే జనభాష లో ఈ పద్యాలకు చక్కటి వ్యాఖ్యానాలు రాశారు. తొలుత దీనికి శ్రీ తెన్మటం రంగాచార్యులు వారు వ్యాఖ్యానం చేయగా, కాలానుగుణంగా ఇప్పుడిది ప్రసాదుగారి సరళ వ్యాఖ్యానంతో అలంకృతమైనది. గణేశ, హనుమాన్, వెంకటేశ్వర, అయ్యప్ప, భవాని, అన్నవరం సత్యనారాయణ, రాఘవేంద్ర, సాయి, దత్త చాలీసాలను కూడా రాసిన అనుభవజ్ఞుడీ రచయిత.
వాల్మీకి విరచిత, రామాయణాంతర్గత సుందరకాండ నిత్య పారాయణం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. ఈ తరం వారికి, మరింత మందికి దీనిని చేరువ చేయాలంటే ఈ పద్యాలకు చక్కటి వ్యాఖ్యానం ఉండాలి. అది గ్రహించిన వోరుగంటి వారు అందరికీ అర్ధమయ్యే జనభాష లో ఈ పద్యాలకు చక్కటి వ్యాఖ్యానాలు రాశారు. తొలుత దీనికి శ్రీ తెన్మటం రంగాచార్యులు వారు వ్యాఖ్యానం చేయగా, కాలానుగుణంగా ఇప్పుడిది ప్రసాదుగారి సరళ వ్యాఖ్యానంతో అలంకృతమైనది. గణేశ, హనుమాన్, వెంకటేశ్వర, అయ్యప్ప, భవాని, అన్నవరం సత్యనారాయణ, రాఘవేంద్ర, సాయి, దత్త చాలీసాలను కూడా రాసిన అనుభవజ్ఞుడీ రచయిత.© 2017,www.logili.com All Rights Reserved.