ఈ పోటి ప్రపంచమే ఓ యుద్ధరంగం. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం. ఇక్కడ మనిషి తన మనుగడ కోసం, పురోగతికోసం యుద్ధం చెయ్యాల్సి వుంది. యుద్ధం చెయ్యాలంటే యుద్ధతంత్రం అవసరం. సన్ జూ (క్రీ. పూ. 500) అనే చైనా మేధావి రూపొందించిన యుద్ధతంత్ర సూత్రాలు కార్పోరేట్ సంస్కృతీ పెరిగిపోయిన ఈ ఆధునిక కాలానికి సైతం వర్తించడం విశేషం. ఈ యుద్ధతంత్ర సూత్రాల నుంచి స్పూర్తి పొంది ఆయా సందర్భాలకి అనుగుణంగా వాటిని అన్వయించుకుని, తమ లక్ష్యాలనందుకున్న వారెందరో వున్నారు
తెలుగు పాఠకులు ఈ యుద్ధతంత్రాన్ని అధ్యయనం చేసి తమ లక్ష్య సాధనలో విజయం సాధిస్తారని ఆశిస్తున్నాం.
నువ్వు బలంగా వున్నపుడు
బలహినుడిగా కనిపించు
దాడికి సేనను నడిపిస్తూనే
అలాంటిదేం లేదన్నట్టు
స్తబ్దుగా కనిపించు
శత్రువుకి దగ్గరగా వుండి కూడా
ఎక్కడో దూరాన వున్నట్టు నమ్మించు
నిజంగా దూరాన వున్నప్పుడు
దగ్గరకంటా వచ్చేసినట్టు నమ్మించు
అత్యున్నత ప్రతిభ అనేది
ప్రతీ యుద్ధాన్నీ గెలవడంలో లేదు
యుద్ధం చేసే అవసరం లేకుండా
శత్రువును ఓడించడంలోనే
అత్యున్నత ప్రతిభ వుంది
శత్రువును తెలుసుకో
నిన్ను నువ్వు తెలుసుకో
ఇక పోరులు నూరైనా
నీ విజయం తధ్యం
విజ్ఞుడు లోతుగా ఆలోచిస్తాడు
సమర్ధుడు ఆచరించి చూపుతాడు.
ఈ పోటి ప్రపంచమే ఓ యుద్ధరంగం. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం. ఇక్కడ మనిషి తన మనుగడ కోసం, పురోగతికోసం యుద్ధం చెయ్యాల్సి వుంది. యుద్ధం చెయ్యాలంటే యుద్ధతంత్రం అవసరం. సన్ జూ (క్రీ. పూ. 500) అనే చైనా మేధావి రూపొందించిన యుద్ధతంత్ర సూత్రాలు కార్పోరేట్ సంస్కృతీ పెరిగిపోయిన ఈ ఆధునిక కాలానికి సైతం వర్తించడం విశేషం. ఈ యుద్ధతంత్ర సూత్రాల నుంచి స్పూర్తి పొంది ఆయా సందర్భాలకి అనుగుణంగా వాటిని అన్వయించుకుని, తమ లక్ష్యాలనందుకున్న వారెందరో వున్నారు తెలుగు పాఠకులు ఈ యుద్ధతంత్రాన్ని అధ్యయనం చేసి తమ లక్ష్య సాధనలో విజయం సాధిస్తారని ఆశిస్తున్నాం. నువ్వు బలంగా వున్నపుడు బలహినుడిగా కనిపించు దాడికి సేనను నడిపిస్తూనే అలాంటిదేం లేదన్నట్టు స్తబ్దుగా కనిపించు శత్రువుకి దగ్గరగా వుండి కూడా ఎక్కడో దూరాన వున్నట్టు నమ్మించు నిజంగా దూరాన వున్నప్పుడు దగ్గరకంటా వచ్చేసినట్టు నమ్మించు అత్యున్నత ప్రతిభ అనేది ప్రతీ యుద్ధాన్నీ గెలవడంలో లేదు యుద్ధం చేసే అవసరం లేకుండా శత్రువును ఓడించడంలోనే అత్యున్నత ప్రతిభ వుంది శత్రువును తెలుసుకో నిన్ను నువ్వు తెలుసుకో ఇక పోరులు నూరైనా నీ విజయం తధ్యం విజ్ఞుడు లోతుగా ఆలోచిస్తాడు సమర్ధుడు ఆచరించి చూపుతాడు.
best book
© 2017,www.logili.com All Rights Reserved.