"శ్రీ మహాభారత యుద్దవీరులు" ఒక ప్రత్యేక రచన. భారతకథ ఎప్పుడూ ఆసక్తి కలిగించేదే! అందులోను కురుక్షేత్ర సంగ్రామ కథకి ఉన్న చదివించే గుణం మరే కథకి లేదు. ఈ యుద్ధంలో భారతఖండంలో ఉన్న రాజ్యాలన్నీ ఇంచుమించుగా పాల్గొని నాశనమయ్యాయి. యుద్ధం వల్ల సాధించేది ఏదీలేదని భారతయుద్ధ కథ చదివితే అవగాహన అవుతుంది.
కురుక్షేత్రంలో సాగిన కౌరవపాండవపక్షాల యుద్ధాన్ని "శ్రీ మహాభారత యుద్దవీరులు" అనే గ్రంథంలో శ్రీ జి వి సుబ్రహ్మణ్యం రచించారు. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, అభిమన్యుడు లాంటి మహావీరులు సాగించిన యుద్ధాన్ని, ఆ వీరులు ఆ కథలకి నాయకులుగా వీరగాథలుగా చెప్పారు. ఆ వీరుడి జీవిత తాత్వికత ఏమిటో, అతడు భారతకథ మీద చూపిన ప్రభావం ఏమిటో లోతుగా విశ్లేషించారు.
"శ్రీ మహాభారత యుద్దవీరులు" ఒక ప్రత్యేక రచన. భారతకథ ఎప్పుడూ ఆసక్తి కలిగించేదే! అందులోను కురుక్షేత్ర సంగ్రామ కథకి ఉన్న చదివించే గుణం మరే కథకి లేదు. ఈ యుద్ధంలో భారతఖండంలో ఉన్న రాజ్యాలన్నీ ఇంచుమించుగా పాల్గొని నాశనమయ్యాయి. యుద్ధం వల్ల సాధించేది ఏదీలేదని భారతయుద్ధ కథ చదివితే అవగాహన అవుతుంది. కురుక్షేత్రంలో సాగిన కౌరవపాండవపక్షాల యుద్ధాన్ని "శ్రీ మహాభారత యుద్దవీరులు" అనే గ్రంథంలో శ్రీ జి వి సుబ్రహ్మణ్యం రచించారు. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, అభిమన్యుడు లాంటి మహావీరులు సాగించిన యుద్ధాన్ని, ఆ వీరులు ఆ కథలకి నాయకులుగా వీరగాథలుగా చెప్పారు. ఆ వీరుడి జీవిత తాత్వికత ఏమిటో, అతడు భారతకథ మీద చూపిన ప్రభావం ఏమిటో లోతుగా విశ్లేషించారు.© 2017,www.logili.com All Rights Reserved.