పోతన చేతిలో ఒక మధుర ప్రబంధముగా, భక్తి భాండారముగా అది అపూర్వదూపమును సంతరించుకోనినది. ఈ సహజపండితునకు ముందు మహాభాగవతరచనకు పూనుకోనినవారు లేరు. పోతనకు పిమ్మట ఈ మహాకావ్యమును ఇట్లు రచించి కృతార్దులైన వారులేరు. అందువలన పోతన మహాకవికిని, ఆ సహజ పండితుని చేతి చలువలతో వెలిసిన ఆంధ్ర మహాభాగావతమునకును పునర్జన్మలేని(జన్మరాహిత్యముతో గూడిన) కైవల్యము దక్కినది. అందువలననే కాబోలు ఈ మహానుభావుడు "శ్రీకైసల్యపదంబు జేరుటకునై చింతించెదన్" అనుచు దీనికి నాందీవచనమును పల్కెను.
మహాభక్తుడైన పోతన వంటి కవి వతంసుడు తెనుగు సారస్వతమున 'నభూతో న భవిష్యతి' అని ఖ్యాతి ఏర్పడినది.
సుమారుగా తొమ్మిది వేల గద్య పద్యములు - తాత్పర్య సహితముగా ఈ గ్రంధమును ఉన్నవ రామమోహనరావు చక్కగా తీర్చిదిద్దినారు.
పోతన చేతిలో ఒక మధుర ప్రబంధముగా, భక్తి భాండారముగా అది అపూర్వదూపమును సంతరించుకోనినది. ఈ సహజపండితునకు ముందు మహాభాగవతరచనకు పూనుకోనినవారు లేరు. పోతనకు పిమ్మట ఈ మహాకావ్యమును ఇట్లు రచించి కృతార్దులైన వారులేరు. అందువలన పోతన మహాకవికిని, ఆ సహజ పండితుని చేతి చలువలతో వెలిసిన ఆంధ్ర మహాభాగావతమునకును పునర్జన్మలేని(జన్మరాహిత్యముతో గూడిన) కైవల్యము దక్కినది. అందువలననే కాబోలు ఈ మహానుభావుడు "శ్రీకైసల్యపదంబు జేరుటకునై చింతించెదన్" అనుచు దీనికి నాందీవచనమును పల్కెను. మహాభక్తుడైన పోతన వంటి కవి వతంసుడు తెనుగు సారస్వతమున 'నభూతో న భవిష్యతి' అని ఖ్యాతి ఏర్పడినది. సుమారుగా తొమ్మిది వేల గద్య పద్యములు - తాత్పర్య సహితముగా ఈ గ్రంధమును ఉన్నవ రామమోహనరావు చక్కగా తీర్చిదిద్దినారు.తొమ్మిదివేల పద్య గద్యాలని తాత్పర్య సహితంగా తీర్చిదిద్దారా? అంతా అబద్దమే. ఈరోజే బుక్ కొన్నాను. ఒక్క పద్యానికి కూడా తాత్పర్యం లేదు. పోతన గారు రాసిందే ప్రింట్ చేసి బుక్ లాగా ఇచ్చారు. ఆ మాత్రం కోసం మేము బుక్ ఎందుకు కొనాలి? పోతన భాగవతం ఆన్-లైన్ లో పిడిఎఫ్ కూడా దొరుకుతాయి. తాత్పర్య రహితముగా తీర్చిదిద్దినారు. తాత్పర్య సహితంగా కాదు. PLEASE CHANGE THE PRODUCT DESCRIPTION & SUB TITLE ON COVER PAGE OF BOOK. @READERS : THINK TWICE TO BUY THIS BOOK.
Thank You for sharing the valuable feedback, @Santosh Kumar. Please anyone let us know if there is a book, 'Potana Sri Maha Bhagavatham with Tatparyam'. Namo Bhagavathe Vasudevaya!
© 2017,www.logili.com All Rights Reserved.