భవిష్యదంశాలు, అప్పటికి కొన్ని చేర్చబడిన మాట వాస్తవమే కాని ఇది కేవలం భవిష్యత్ పురాణం కాదు. భవిష్య మహాకల్పంలో జరిగిన విషయాలను చెప్పే పురాణం మాత్రమే. ఏసు ప్రభువు భారతదేశం నుండి బయటికి వెళ్ళడం, మహమ్మదు ప్రవక్త ఈ దేశంలోనికి రావడం ఒక్క ఈ పురాణంలోనే వర్ణింపబడ్డాయి. సూర్యోపాసకులకిది అమృతోపమానమే. సూర్యభగవానుని గూర్చి ఇన్ని వివరాలను తెలిపే గ్రంథం మరొకటి లేదు. ఇవికాక ఎన్నో ఉపాఖ్యానాలిందులో పొందుపరుపబడ్డాయి. విక్రమాదిత్యునికి వైతాళుడు వినిపించిన కధలలో లోకజ్ఞానం నిబిడీకృతమై వుంది. సత్యనారాయణ స్వామి వ్రతకల్పము, ఎక్కడా కానరాని పంచకలశల ప్రసక్తి, స్వామి మహిమను తెలిపే కధలు ఇందులో దర్శనమిస్తాయి. పాశ్చాత్యులు పాడు చేయని భారతదేశ చరిత్ర కావాలంటే ఈ పురాణాన్ని ఆధారం చేసుకొని పరిశోధించాలి. ఎందుకంటే సూర్య, చంద్రులనుండి ఔరంగజేబు దాకా ఈ దేశాన్నేలిన రాజవంశాల చరిత్రను ఈ పురాణమే పేర్కొంటున్నది.
- వేద వ్యాస
భవిష్యదంశాలు, అప్పటికి కొన్ని చేర్చబడిన మాట వాస్తవమే కాని ఇది కేవలం భవిష్యత్ పురాణం కాదు. భవిష్య మహాకల్పంలో జరిగిన విషయాలను చెప్పే పురాణం మాత్రమే. ఏసు ప్రభువు భారతదేశం నుండి బయటికి వెళ్ళడం, మహమ్మదు ప్రవక్త ఈ దేశంలోనికి రావడం ఒక్క ఈ పురాణంలోనే వర్ణింపబడ్డాయి. సూర్యోపాసకులకిది అమృతోపమానమే. సూర్యభగవానుని గూర్చి ఇన్ని వివరాలను తెలిపే గ్రంథం మరొకటి లేదు. ఇవికాక ఎన్నో ఉపాఖ్యానాలిందులో పొందుపరుపబడ్డాయి. విక్రమాదిత్యునికి వైతాళుడు వినిపించిన కధలలో లోకజ్ఞానం నిబిడీకృతమై వుంది. సత్యనారాయణ స్వామి వ్రతకల్పము, ఎక్కడా కానరాని పంచకలశల ప్రసక్తి, స్వామి మహిమను తెలిపే కధలు ఇందులో దర్శనమిస్తాయి. పాశ్చాత్యులు పాడు చేయని భారతదేశ చరిత్ర కావాలంటే ఈ పురాణాన్ని ఆధారం చేసుకొని పరిశోధించాలి. ఎందుకంటే సూర్య, చంద్రులనుండి ఔరంగజేబు దాకా ఈ దేశాన్నేలిన రాజవంశాల చరిత్రను ఈ పురాణమే పేర్కొంటున్నది. - వేద వ్యాస© 2017,www.logili.com All Rights Reserved.