ఈ పుస్తకం గురించి...?
ప్రియమైనవారి ప్రశంసలు
పొందవలనన్న కాంక్ష
నీలో బలంగా ఉన్న యెడల
బహుమతిగా ఎంతో ప్రేమగా
వేయి రకముల పూలనివ్వు
వంద రకముల ఫలములనివ్వు
మూడు రకాల ముత్యాల హారాలివ్వు
రెండు ఎకరాల పచ్చటి పోలమునివ్వు
కాదు...ఒకే ఒక్కటి చాలంటివా
నా 'వెన్నముద్దల్ని' ముద్దుగా ఇవ్వు...చాలు.
- జనార్ధన మహర్షి
ఈ పుస్తకం చదివిన కొంతకాలం తర్వాత, ప్రజలు రాసింది ఫలానా వాడా అని మరిచిపోతారు. రాతల్ని తమవే అనుకున్నంత సొంతం చేసుకుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ పుస్తకంలోని చాలా కవితలు సామెతలయ్యేంత యోగ్యత ఉంది. - సిరివెన్నెల సీతారామశాస్త్రి
కంటిచూపుని నాలుకగా మారిస్తే, ఈ వెన్నముద్దల్లో తీపి, పులుపు, కారం ఇలా ఆరు రుచులు అనుభూతిలో కొస్తాయి. ఇక మనసునే జిహ్వగా మలిస్తే ఆరు రుచులని మించి మరో అద్భుతమైన రుచిని ఆస్వాదించొచ్చు. 'మహర్షి' గారు సాహితీ తపస్సు చేసి 'బ్రహ్మర్షి' అయ్యారు.
- చంద్రబోస్
ఈ పుస్తకం గురించి...? ప్రియమైనవారి ప్రశంసలు పొందవలనన్న కాంక్ష నీలో బలంగా ఉన్న యెడల బహుమతిగా ఎంతో ప్రేమగా వేయి రకముల పూలనివ్వు వంద రకముల ఫలములనివ్వు మూడు రకాల ముత్యాల హారాలివ్వు రెండు ఎకరాల పచ్చటి పోలమునివ్వు కాదు...ఒకే ఒక్కటి చాలంటివా నా 'వెన్నముద్దల్ని' ముద్దుగా ఇవ్వు...చాలు. - జనార్ధన మహర్షి ఈ పుస్తకం చదివిన కొంతకాలం తర్వాత, ప్రజలు రాసింది ఫలానా వాడా అని మరిచిపోతారు. రాతల్ని తమవే అనుకున్నంత సొంతం చేసుకుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ పుస్తకంలోని చాలా కవితలు సామెతలయ్యేంత యోగ్యత ఉంది. - సిరివెన్నెల సీతారామశాస్త్రి కంటిచూపుని నాలుకగా మారిస్తే, ఈ వెన్నముద్దల్లో తీపి, పులుపు, కారం ఇలా ఆరు రుచులు అనుభూతిలో కొస్తాయి. ఇక మనసునే జిహ్వగా మలిస్తే ఆరు రుచులని మించి మరో అద్భుతమైన రుచిని ఆస్వాదించొచ్చు. 'మహర్షి' గారు సాహితీ తపస్సు చేసి 'బ్రహ్మర్షి' అయ్యారు. - చంద్రబోస్© 2017,www.logili.com All Rights Reserved.