ఉత్తరంగా మెరిసింది ఛటేల్ న ఓ పెద్ద మెరుపు. కాకా హోటల్ బల్లమీద కూర్చున్న ఆ యువకుడు హేట్ పైకెత్తి ఓసారి అటు చూశాడు. పోటీపడి కమ్ముకోస్తున్నాయి అటుగా నల్లటి దట్టమైన మబ్బులు. అవి ఇక్కడికి చేరుకోవడానికి ఇంకా అర్ధగంట సమయం పట్టొచ్చు. మైదానం వంక చూశాడు. సువిశాలమైన ఆ మైదానంలో క్రికెట్ ఆడుకొంటున్న పిల్లలు గోల గోలగా అరుస్తున్నారు. జరగనున్న ఘోరాన్ని ముందే ఊహించిందో ఏమిటోగాని మైదానాన్ని ఆనుకోనున్న ఆ విశాలమైన రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. బద్ధకంగా ఒళ్లు విరుచుకొంటూ నిలబడ్డాడు అతను. లేచి ఓసారి టైం చూశాడు. అది సాయంత్రం నాలుగు గంటల సమయం. జేబులోంచి టు రూపీస్ కాయిన్ తీసి కాకా హోటల్ యజమానివైపు విసిరి ఆ సమీపంలోని యస్ టి డి బూత్ వైపు అడుగులేశాడతను. తరువాత ఏం జరిగి ఉంటుందో తెలుసుకోవాలి అంటే ఈ నవల చదవక తప్పదు.
ఉత్తరంగా మెరిసింది ఛటేల్ న ఓ పెద్ద మెరుపు. కాకా హోటల్ బల్లమీద కూర్చున్న ఆ యువకుడు హేట్ పైకెత్తి ఓసారి అటు చూశాడు. పోటీపడి కమ్ముకోస్తున్నాయి అటుగా నల్లటి దట్టమైన మబ్బులు. అవి ఇక్కడికి చేరుకోవడానికి ఇంకా అర్ధగంట సమయం పట్టొచ్చు. మైదానం వంక చూశాడు. సువిశాలమైన ఆ మైదానంలో క్రికెట్ ఆడుకొంటున్న పిల్లలు గోల గోలగా అరుస్తున్నారు. జరగనున్న ఘోరాన్ని ముందే ఊహించిందో ఏమిటోగాని మైదానాన్ని ఆనుకోనున్న ఆ విశాలమైన రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. బద్ధకంగా ఒళ్లు విరుచుకొంటూ నిలబడ్డాడు అతను. లేచి ఓసారి టైం చూశాడు. అది సాయంత్రం నాలుగు గంటల సమయం. జేబులోంచి టు రూపీస్ కాయిన్ తీసి కాకా హోటల్ యజమానివైపు విసిరి ఆ సమీపంలోని యస్ టి డి బూత్ వైపు అడుగులేశాడతను. తరువాత ఏం జరిగి ఉంటుందో తెలుసుకోవాలి అంటే ఈ నవల చదవక తప్పదు.© 2017,www.logili.com All Rights Reserved.