Oka Prayatnam

By J Kiran Kumar (Author)
Rs.99
Rs.99

Oka Prayatnam
INR
ETCBKTC042
In Stock
99.0
Rs.99


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                సహో. కిరణ్ కుమార్ గ్రాడ్యుయేషన్ విద్యార్ధిగా ఉన్నప్పుడు నాకు పరిచయం అయ్యాడు. అప్పుడే తనలో ఓ ప్రత్యేకమైన కాన్ఫిడెన్స్ తో కనిపిస్తూ ఉండేవాడు. వివిధ చర్చలలో మరియు స్టేజిపైన భిన్నత్వమైన పాత్రను పోషిస్తూ ఉండేవాడు. ఎప్పుడూ కొత్తదనాన్ని ఏదో సాధించాలనే సంకల్పసిద్ధి కిరణ్ లో మెండుగా ఉండేది. చిన్ననాటి నుండి కుటుంబ బాధ్యత కలిగిన వ్యక్తిగా తల్లిదండ్రులకు విధేయుడుగా సమాజము పట్ల బాధ్యాతాయుతంగా ఆలోచించే వ్యక్తిగా కిరణ్ ఎప్పుడూ ముందుండేవాడు.

             అదే దృక్పథము కొనసాగిస్తూ.. యువతకోసం తాను చేసిన ఓ ప్రయత్నం ఆద్యంతం చాలా ఇంపుగా, సొంపుగా అనేకమంది పెద్దల అనుభవాల నుంచి వెలువరించిన అభిప్రాయాలు, కొటేషన్లు, ఇడియమ్స్, సందర్భానుసారంగా కథనాలతో సాగినవిధం, తన కష్టాన్ని తెలియజేస్తుండగా తనలో యువత కొరకు రగిలిన మంట, వారిని గెలిపించడానికి దృఢ సంకల్పంతో, లక్ష్యసాధనలో సహనం అవసరమని, అందుకోసం నీ స్వంత మార్గాన్ని ఏర్పాటుచేసుకుని, ఓ మంచి దర్శనము కలిగి స్నేహపూర్వకముగా ఇతరులతో మేలుగుచూ, అబద్ధం విడిచి సత్యమార్గములో సర్వోన్నతమైన దిశగా సాగే ఈ ప్రయత్నంలో నీలోని శక్తిని తెలియజేసే ఓ ప్రయత్నమే ఇది.

                               - వి సి వినయ్ కుమార్

                సహో. కిరణ్ కుమార్ గ్రాడ్యుయేషన్ విద్యార్ధిగా ఉన్నప్పుడు నాకు పరిచయం అయ్యాడు. అప్పుడే తనలో ఓ ప్రత్యేకమైన కాన్ఫిడెన్స్ తో కనిపిస్తూ ఉండేవాడు. వివిధ చర్చలలో మరియు స్టేజిపైన భిన్నత్వమైన పాత్రను పోషిస్తూ ఉండేవాడు. ఎప్పుడూ కొత్తదనాన్ని ఏదో సాధించాలనే సంకల్పసిద్ధి కిరణ్ లో మెండుగా ఉండేది. చిన్ననాటి నుండి కుటుంబ బాధ్యత కలిగిన వ్యక్తిగా తల్లిదండ్రులకు విధేయుడుగా సమాజము పట్ల బాధ్యాతాయుతంగా ఆలోచించే వ్యక్తిగా కిరణ్ ఎప్పుడూ ముందుండేవాడు.              అదే దృక్పథము కొనసాగిస్తూ.. యువతకోసం తాను చేసిన ఓ ప్రయత్నం ఆద్యంతం చాలా ఇంపుగా, సొంపుగా అనేకమంది పెద్దల అనుభవాల నుంచి వెలువరించిన అభిప్రాయాలు, కొటేషన్లు, ఇడియమ్స్, సందర్భానుసారంగా కథనాలతో సాగినవిధం, తన కష్టాన్ని తెలియజేస్తుండగా తనలో యువత కొరకు రగిలిన మంట, వారిని గెలిపించడానికి దృఢ సంకల్పంతో, లక్ష్యసాధనలో సహనం అవసరమని, అందుకోసం నీ స్వంత మార్గాన్ని ఏర్పాటుచేసుకుని, ఓ మంచి దర్శనము కలిగి స్నేహపూర్వకముగా ఇతరులతో మేలుగుచూ, అబద్ధం విడిచి సత్యమార్గములో సర్వోన్నతమైన దిశగా సాగే ఈ ప్రయత్నంలో నీలోని శక్తిని తెలియజేసే ఓ ప్రయత్నమే ఇది.                                - వి సి వినయ్ కుమార్

Features

  • : Oka Prayatnam
  • : J Kiran Kumar
  • : Spoorthi Publications
  • : ETCBKTC042
  • : Paperback
  • : 2017
  • : 98
  • : Telugu

Reviews

Average Customer review    :       (1 customer reviews)    Read all 1 reviews

on 06.10.2017 4 0

interesting while reading,,,just like talking with a good friend who has more knowledge to share


Discussion:Oka Prayatnam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam