యోగా అంటే....? ధ్యానం అంటే....? తపస్సు అంటే....?
శివుడు నిరంతరం తపోదిక్షలో ఎందుకు ఉంటాడు?
విష్ణువు అనవరతం యోగనిద్రలో ఎందుకు ఉంటాడు?
సూర్యనమస్కారాలు ఎందుకు చేస్తారు?
యోగాసనాలతో దీర్ఘరోగాలు నయమవుతాయా?
షట్కర్మలు ఎందుకు ఆచరిస్తారు?
ఆత్మసాక్షాత్కారం అంటే ఏమిటి?
ఎక్కడపడితే అక్కడ ఎవరుపడితే వారు ఆసనాలు వేయవచ్చా?
ధ్యానం... యోగా... మెడిటేషన్.... ఈ మూడింటికి ఏదైనా సంబంధం వుందా?
పురుషులతో సమానంగా స్త్రీలు యోగా చేయోచ్చా?
నాటినించీ నేటివరకూ...
దేవుళ్లు, దైవాంశా సంభూతులు, మహర్షులు - మహానీయులు,
మాన్యులు - సామాన్యులు, ఆచార - అనాచారాలు,
ఆస్తికులు - నాస్తికులు, స్త్రీలు - పురుషులు....
అందరూ ఆచరిస్తున్న 'యోగా' ప్రయోజనం...
పూర్తి వివరాలతో, అనేక రేఖాచిత్రాలతో అందిస్తున్న గ్రంథం....'యోగా'
అన్ని వయసుల వారు చదవదగ్గ గ్రంథం.... 'యోగా'
యోగా అంటే....? ధ్యానం అంటే....? తపస్సు అంటే....? శివుడు నిరంతరం తపోదిక్షలో ఎందుకు ఉంటాడు? విష్ణువు అనవరతం యోగనిద్రలో ఎందుకు ఉంటాడు? సూర్యనమస్కారాలు ఎందుకు చేస్తారు? యోగాసనాలతో దీర్ఘరోగాలు నయమవుతాయా? షట్కర్మలు ఎందుకు ఆచరిస్తారు? ఆత్మసాక్షాత్కారం అంటే ఏమిటి? ఎక్కడపడితే అక్కడ ఎవరుపడితే వారు ఆసనాలు వేయవచ్చా? ధ్యానం... యోగా... మెడిటేషన్.... ఈ మూడింటికి ఏదైనా సంబంధం వుందా? పురుషులతో సమానంగా స్త్రీలు యోగా చేయోచ్చా? నాటినించీ నేటివరకూ... దేవుళ్లు, దైవాంశా సంభూతులు, మహర్షులు - మహానీయులు, మాన్యులు - సామాన్యులు, ఆచార - అనాచారాలు, ఆస్తికులు - నాస్తికులు, స్త్రీలు - పురుషులు.... అందరూ ఆచరిస్తున్న 'యోగా' ప్రయోజనం... పూర్తి వివరాలతో, అనేక రేఖాచిత్రాలతో అందిస్తున్న గ్రంథం....'యోగా' అన్ని వయసుల వారు చదవదగ్గ గ్రంథం.... 'యోగా'© 2017,www.logili.com All Rights Reserved.