"ఉరుకులు పరుగుల జీవితంలో నేటి మానవుడు తన జీవనశైలి మార్చుకోవడానికి యోగ చాలా ఉపయోగపడుతుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆనందానికి ఆనందం, మానసిక ఉల్లాసం, వ్యక్తిత్వ వికాసాలకు యోగాసనాలు చాలా రకాలుగా ఉపయోగపడతాయి. క్రీస్తుపూర్వం ఎన్నో వేల సంవత్సరాల క్రితమే యోగాసనాలు ఆవిర్భవించి మన భారతీయ సంస్కృతీలో ఇవి ఒక భాగమయినాయి. దైనందిన జీవితంలో నేడు మానవుడు ఎలా నడుచుకోవాలి. ఎలా పడుకోవాలో, ఎలా కూర్చోవాలో, ఎలా కదలాలో అన్నింటిని నేర్పించే అద్భుతమైన సుఖజీవన మంత్రమే ఈ యోగాతో మీ జీవనశైలి....."
"ఉరుకులు పరుగుల జీవితంలో నేటి మానవుడు తన జీవనశైలి మార్చుకోవడానికి యోగ చాలా ఉపయోగపడుతుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆనందానికి ఆనందం, మానసిక ఉల్లాసం, వ్యక్తిత్వ వికాసాలకు యోగాసనాలు చాలా రకాలుగా ఉపయోగపడతాయి. క్రీస్తుపూర్వం ఎన్నో వేల సంవత్సరాల క్రితమే యోగాసనాలు ఆవిర్భవించి మన భారతీయ సంస్కృతీలో ఇవి ఒక భాగమయినాయి. దైనందిన జీవితంలో నేడు మానవుడు ఎలా నడుచుకోవాలి. ఎలా పడుకోవాలో, ఎలా కూర్చోవాలో, ఎలా కదలాలో అన్నింటిని నేర్పించే అద్భుతమైన సుఖజీవన మంత్రమే ఈ యోగాతో మీ జీవనశైలి....."© 2017,www.logili.com All Rights Reserved.