Zarapkar Tailoring paddathi

By K R Zarapkar (Author)
Rs.70
Rs.70

Zarapkar Tailoring paddathi
INR
JPPUBLT138
Out Of Stock
70.0
Rs.70
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

జరప్కర్ టైలరింగ్ పద్ధతి బట్టలు కత్తిరించు విధానము 

ఈ పుస్తకంలోని ముఖ్యాంశాలు 

* బట్టలు కత్తిరించువారికీ శారీరక నిర్మాణమును గుర్చిన సామాన్య వివరములు.

* సరైన కొలత తీసుకొను విధానము, పలురకముల కొలతలు, మరియు వెడల్పు చుట్టూ కొలతలు.

* బట్టల నాణ్యతను తెలిసికొనుట, నేత విధానము మరియు మడత పెట్టు పద్ధతి.

* బట్టలు కుట్టే మిషన్, లోపములు మరియు నివారణలు, కుట్టేటప్పుడు గుర్తుంచుకోవలసిన ముఖ్యాంశాలు.

* వివిధ రకముల స్లీవ్, నెక్ లైన్స్ మరియు కాలర్స్ డ్రాప్ట్ చేయుటకు కొన్ని సూచనలు.

* టై నాట్స్ లోని వివిధ రకములు.

 

జరప్కర్ టైలరింగ్ కాలేజి,ముంబాయి వారి  సమృద్ది అనుభవమునంత పుస్తక రూపంలో ప్రచురించియున్నారు. వీరి యొక్క సుదీర్ఘ కాలపు విశిష్టమైన అనుభవముతో గడించిన వైజ్ఞానిక మరియు ప్రత్యక్ష పరిజ్ఞానము తో ఈ పుస్తకం రూపొందించినారు.

 

జరప్కర్ టైలరింగ్ పద్ధతి బట్టలు కత్తిరించు విధానము  ఈ పుస్తకంలోని ముఖ్యాంశాలు  * బట్టలు కత్తిరించువారికీ శారీరక నిర్మాణమును గుర్చిన సామాన్య వివరములు. * సరైన కొలత తీసుకొను విధానము, పలురకముల కొలతలు, మరియు వెడల్పు చుట్టూ కొలతలు. * బట్టల నాణ్యతను తెలిసికొనుట, నేత విధానము మరియు మడత పెట్టు పద్ధతి. * బట్టలు కుట్టే మిషన్, లోపములు మరియు నివారణలు, కుట్టేటప్పుడు గుర్తుంచుకోవలసిన ముఖ్యాంశాలు. * వివిధ రకముల స్లీవ్, నెక్ లైన్స్ మరియు కాలర్స్ డ్రాప్ట్ చేయుటకు కొన్ని సూచనలు. * టై నాట్స్ లోని వివిధ రకములు.   జరప్కర్ టైలరింగ్ కాలేజి,ముంబాయి వారి  సమృద్ది అనుభవమునంత పుస్తక రూపంలో ప్రచురించియున్నారు. వీరి యొక్క సుదీర్ఘ కాలపు విశిష్టమైన అనుభవముతో గడించిన వైజ్ఞానిక మరియు ప్రత్యక్ష పరిజ్ఞానము తో ఈ పుస్తకం రూపొందించినారు.  

Features

  • : Zarapkar Tailoring paddathi
  • : K R Zarapkar
  • : Vasan
  • : JPPUBLT138
  • : Paperback
  • : 208
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Zarapkar Tailoring paddathi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam