స్వయంగా షేర్స్ లో పెట్టుబడి పెట్టేందుకు సాహసించని వారు మ్యూచువల్ ఫండ్స్ వైపు మొగ్గవచ్చు. ఆ మ్యూచువల్ ఫండ్స్ ఎవరు నిర్వహిస్తున్నారు ఏ సంస్థలలో పెట్టుబడులు పెట్టాయి, కొత్తగా పెట్టబోతున్నాయి అనేది గమనించి వీటిలో డబ్బును ఉంచవచ్చు. పెట్టుబడులు పెట్టే సమయంలో ఆదాయపు పన్ను అంశాన్ని పరిగణనలోకి తీసుకోక తప్పదు. ఆదాయపు పన్నులోని ఏ సెక్షన్, ఏ తరహా పెట్టుబడులకు రాయితీ ఇస్తున్నాడో తెలుసుకోవడం అవసరం. సెక్షన్ 88 కింది వచ్చే రాయితీలను గరిష్ఠ స్థాయిలో అందుకునే ప్రయత్నం చేస్తారు. దీనికింద లభించే రాయితీ దీర్ఘకాల లాభాలను మదింపు చేసుకున్నప్పుడు అధికంగా కనిపిస్తుంది. కష్టపడి ఆదా చేసిన దానికి తగినటువంటి ప్రతిఫలం పొందామన్న తృప్తి ఉంటుంది.
అయితే సెక్షన్ 88 కింద చేసే ఆడాలకు పరిమితి ఉంది. వార్షిక ఆదాయ అయిదు లక్షలు దాటిన తరువాత సెక్షన్ 88 కింద ఆదాచేసే అర్హత కోల్పోతారు. కాబట్టి అంతకన్నా మేలయిన మరో ఆదామార్గం ఏదో ఆలోచించాలి. ఇప్పటివరకు నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్ మీద పెట్టుబడిపెడుతూ ఆదాయపు పన్ను రాయితీ పొందుతున్నవారు షేర్స్ మీదికి దృష్టి మళ్ళించవచ్చు. అయితే కేవలం పన్నురాయితీని దృష్టిలో పెట్టుకునే ఆదాయ పతకాలు మాత్రం ఉండకూడదు.
స్వయంగా షేర్స్ లో పెట్టుబడి పెట్టేందుకు సాహసించని వారు మ్యూచువల్ ఫండ్స్ వైపు మొగ్గవచ్చు. ఆ మ్యూచువల్ ఫండ్స్ ఎవరు నిర్వహిస్తున్నారు ఏ సంస్థలలో పెట్టుబడులు పెట్టాయి, కొత్తగా పెట్టబోతున్నాయి అనేది గమనించి వీటిలో డబ్బును ఉంచవచ్చు. పెట్టుబడులు పెట్టే సమయంలో ఆదాయపు పన్ను అంశాన్ని పరిగణనలోకి తీసుకోక తప్పదు. ఆదాయపు పన్నులోని ఏ సెక్షన్, ఏ తరహా పెట్టుబడులకు రాయితీ ఇస్తున్నాడో తెలుసుకోవడం అవసరం. సెక్షన్ 88 కింది వచ్చే రాయితీలను గరిష్ఠ స్థాయిలో అందుకునే ప్రయత్నం చేస్తారు. దీనికింద లభించే రాయితీ దీర్ఘకాల లాభాలను మదింపు చేసుకున్నప్పుడు అధికంగా కనిపిస్తుంది. కష్టపడి ఆదా చేసిన దానికి తగినటువంటి ప్రతిఫలం పొందామన్న తృప్తి ఉంటుంది. అయితే సెక్షన్ 88 కింద చేసే ఆడాలకు పరిమితి ఉంది. వార్షిక ఆదాయ అయిదు లక్షలు దాటిన తరువాత సెక్షన్ 88 కింద ఆదాచేసే అర్హత కోల్పోతారు. కాబట్టి అంతకన్నా మేలయిన మరో ఆదామార్గం ఏదో ఆలోచించాలి. ఇప్పటివరకు నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్ మీద పెట్టుబడిపెడుతూ ఆదాయపు పన్ను రాయితీ పొందుతున్నవారు షేర్స్ మీదికి దృష్టి మళ్ళించవచ్చు. అయితే కేవలం పన్నురాయితీని దృష్టిలో పెట్టుకునే ఆదాయ పతకాలు మాత్రం ఉండకూడదు.© 2017,www.logili.com All Rights Reserved.