'లోకరూడి అయిన చీటీ' ఆనవాయితీగా ఉన్న చీటీ అనునది కొంత పైకము క్రమముగా నియమిత కాలమువరకు వాయిదా రూపములో చెల్లించు కొంతమంది సభ్యులను చేర్చుకొను పురాతన దేశీయ ఆర్ధిక సంస్థ. శాసన ప్రకారం ఇది నిర్దారింపబడిన కొంత కాలమువరకు కొంతపైకము వాయిదా కిస్తీల రూపంలో చెల్లించునట్లు కొంతమంది సభ్యులు, మరియు ఫోర్మన్ కుదుర్చుకున్న ఒప్పందము. లాటరీచేగాని, ఆక్షన్ చేగాని నిర్దారింపబడిన విధములో ప్రతిసభ్యుడు చీటీ పైకము పొందుటకు అర్హత కలిగి ఉంటాడు. ఎంతమంది సభ్యులుంటారో అన్ని నియమిత కాల వాయిదాలు ఉంటాయి. ప్రతి చిట్ ఫండ్ సంస్థలోనూ కొంతమంది సభ్యులకు పరస్పర ఆపేక్ష ఉండటం వల్ల అది పొదుపు మరియు రుణము నిచ్చు సహాయక సంస్థగా ఉంటుంది.
'లోకరూడి అయిన చీటీ' ఆనవాయితీగా ఉన్న చీటీ అనునది కొంత పైకము క్రమముగా నియమిత కాలమువరకు వాయిదా రూపములో చెల్లించు కొంతమంది సభ్యులను చేర్చుకొను పురాతన దేశీయ ఆర్ధిక సంస్థ. శాసన ప్రకారం ఇది నిర్దారింపబడిన కొంత కాలమువరకు కొంతపైకము వాయిదా కిస్తీల రూపంలో చెల్లించునట్లు కొంతమంది సభ్యులు, మరియు ఫోర్మన్ కుదుర్చుకున్న ఒప్పందము. లాటరీచేగాని, ఆక్షన్ చేగాని నిర్దారింపబడిన విధములో ప్రతిసభ్యుడు చీటీ పైకము పొందుటకు అర్హత కలిగి ఉంటాడు. ఎంతమంది సభ్యులుంటారో అన్ని నియమిత కాల వాయిదాలు ఉంటాయి. ప్రతి చిట్ ఫండ్ సంస్థలోనూ కొంతమంది సభ్యులకు పరస్పర ఆపేక్ష ఉండటం వల్ల అది పొదుపు మరియు రుణము నిచ్చు సహాయక సంస్థగా ఉంటుంది.We want book.
We want AP chitfund book
© 2017,www.logili.com All Rights Reserved.