యువరాజైన సిద్దార్థ గౌతముడు, జ్వర, రోగ మరణాలు కాంచి వేదన చెంది, విరాగుడయి జ్ఞానాన్వేషణలో, దైవసంకల్పాన, బోధివృక్షమునీడలో, ధ్యాన తపస్వియై, సన్యాసిగామారి బోధిసత్యుడాయెను. తన బోధనతో బుద్ధుడుగా పిలువబడెను. వీరి ప్రబోధనలతో బౌద్ధమతము స్థాపింపబడెను. చాలామటుకు, తూర్పు ప్రాంత, ప్రాచీన భారతదేశాన, క్రీస్తు పూర్వం నాల్గవ / ఆరవ దశకమునందు జీవనముచేసి, మతబోధనలు చేసియుండిరని, జన నమ్మిక.
- శ్రీకరీ లలితా మండలి