"ఐయాం ఎ వాయిస్ వితవుట్ ఎ ఫార్మ్" గ్రంథాన్ని చదవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. "హృదయంతో పవిత్రత కలవారు ధన్యులు. వారు దేవుణ్ణి చూస్తారు" అన్న స్వామి వివేకానంద వాక్యంలోని హృదయ పవిత్రతే భగవంతుడి దర్శనభాగ్యాన్ని కొనితెస్తుంది. ఈ విశ్వసంగీతపు బాణీ ఇదే. ఈ ఆలోచన నిజంగా నా అంతరాత్మను ప్రభావితం చేసింది. నిద్రిస్తున్న ఆత్మ తన నిజతత్వాన్ని తెలుసుకొని పనిలో నిమగ్నం కావాలని వివేకానంద స్వామి పిలుపునిచ్చారు. ఇతరుల బాధలు, కష్టాలూ తొలగేటట్లు పని చెయ్యడమే మనస్సులోని ధర్మం పరిణతి సాధించినదనడానికి చిహ్నం.
వివేకానంద స్వామి "నా పేరుకు ప్రాముఖ్యం ఇవ్వకండి. నా భావాలకు అనుభూతి చెందండి" అని అన్ని మతాలకు ఇచ్చిన సందేశం ఎంత మనోహరమైనదో కదా! ఆ సందేశాన్ని ఆచరిద్దాం. అప్పుడు ఆ భగవంతుడు మన సమాజాలను ఆశీర్వదిస్తాడు.
- అబ్దుల్ కలాం
"ఐయాం ఎ వాయిస్ వితవుట్ ఎ ఫార్మ్" గ్రంథాన్ని చదవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. "హృదయంతో పవిత్రత కలవారు ధన్యులు. వారు దేవుణ్ణి చూస్తారు" అన్న స్వామి వివేకానంద వాక్యంలోని హృదయ పవిత్రతే భగవంతుడి దర్శనభాగ్యాన్ని కొనితెస్తుంది. ఈ విశ్వసంగీతపు బాణీ ఇదే. ఈ ఆలోచన నిజంగా నా అంతరాత్మను ప్రభావితం చేసింది. నిద్రిస్తున్న ఆత్మ తన నిజతత్వాన్ని తెలుసుకొని పనిలో నిమగ్నం కావాలని వివేకానంద స్వామి పిలుపునిచ్చారు. ఇతరుల బాధలు, కష్టాలూ తొలగేటట్లు పని చెయ్యడమే మనస్సులోని ధర్మం పరిణతి సాధించినదనడానికి చిహ్నం. వివేకానంద స్వామి "నా పేరుకు ప్రాముఖ్యం ఇవ్వకండి. నా భావాలకు అనుభూతి చెందండి" అని అన్ని మతాలకు ఇచ్చిన సందేశం ఎంత మనోహరమైనదో కదా! ఆ సందేశాన్ని ఆచరిద్దాం. అప్పుడు ఆ భగవంతుడు మన సమాజాలను ఆశీర్వదిస్తాడు. - అబ్దుల్ కలాం© 2017,www.logili.com All Rights Reserved.