రాజుగారి తోటలో ప్రత్యేకంగా చెప్పతగ్గది దాని మధ్యనున్న చిన్న సమాధి ఒక్కటే. ఆ సమాధి పాడుపడిపోయింది. దాని గోడలు చాలావరకు పడిపోయాయి. అయినప్పటికీ, చుట్టుపక్కల ఉండే పిల్లలు సాయంత్రం వేళల్లో తోటలో ఆడుకోటానికి వచ్చేవాళ్ళు. అక్కడ వాళ్ళని రానివ్వకుండా ఆపేవాళ్ళు కానీ, కోప్పడేవాళ్ళు కానీ ఎవ్వరూ లేదు.
ఆ సమాధి పైకప్పు, వరండా, మెట్లు అన్నీ పావురాల రెట్టలతో నిండి ఉన్నాయి. ఆ సమాధి రంగులు నచ్చక పక్షులు దానికి వేరే రంగులు వేద్దామని నిర్ణయించుకున్నట్టు ఉంది. ఆ శిథిల సమాధిలో ఒక పొడవాటి గోరీ ఉంది. కాలక్రమంలో అదికూడా శిథిలమైపోయింది ఎవరో గూనివ్యక్తి కూర్చున్నట్టుగా ఉంది.
The kingdom of King's Park was in a bad state of affairs. In the center of the park was a small graveyard which did not have a proper compound wall. In spite of this, the neighbouring children would come to the park to play. No one prevented them from entering the park.
రాజుగారి తోటలో ప్రత్యేకంగా చెప్పతగ్గది దాని మధ్యనున్న చిన్న సమాధి ఒక్కటే. ఆ సమాధి పాడుపడిపోయింది. దాని గోడలు చాలావరకు పడిపోయాయి. అయినప్పటికీ, చుట్టుపక్కల ఉండే పిల్లలు సాయంత్రం వేళల్లో తోటలో ఆడుకోటానికి వచ్చేవాళ్ళు. అక్కడ వాళ్ళని రానివ్వకుండా ఆపేవాళ్ళు కానీ, కోప్పడేవాళ్ళు కానీ ఎవ్వరూ లేదు. ఆ సమాధి పైకప్పు, వరండా, మెట్లు అన్నీ పావురాల రెట్టలతో నిండి ఉన్నాయి. ఆ సమాధి రంగులు నచ్చక పక్షులు దానికి వేరే రంగులు వేద్దామని నిర్ణయించుకున్నట్టు ఉంది. ఆ శిథిల సమాధిలో ఒక పొడవాటి గోరీ ఉంది. కాలక్రమంలో అదికూడా శిథిలమైపోయింది ఎవరో గూనివ్యక్తి కూర్చున్నట్టుగా ఉంది. The kingdom of King's Park was in a bad state of affairs. In the center of the park was a small graveyard which did not have a proper compound wall. In spite of this, the neighbouring children would come to the park to play. No one prevented them from entering the park.© 2017,www.logili.com All Rights Reserved.