Palla Venkanna An Uncrowned king Of Nursery Kingdom

By G Valliswar (Author)
Rs.175
Rs.175

Palla Venkanna An Uncrowned king Of Nursery Kingdom
INR
MANIMN2379
In Stock
175.0
Rs.175


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

             పోలియోతో బాల్యంలోనే రెండు కాళ్ళు చచ్చుపడినా, దేశమంతా తిరిగి వేలాది రకాల ఫల, పుష్ప , అలంకరణ మొక్కలని సేకరించి నర్సరీల ఉద్యమానికి పితామహుడిగా నిలిచారు పల్ల వెంకన్న.

            అవిభక్తి ఆంధ్రప్రదేశ్ లో వేలాది నర్సరీలను ప్రోత్సహించి , "గ్రీన్ భారత్" ఉద్యమం ద్వారా పెరటితోటల నుంచి వాణిజ్య తోటల పెంపకందారుల దాకా అందరికి ఆదర్శంగా ఎదిగారు.

                ఈయన "గ్రీన్ భారత్" ఉద్యమం వల్ల లక్షలాది మందికి మొక్కల పెంపకంలో , ఎరువులు, మందులు వాడటంలో , మొక్కల రవాణాలో ఉపాధి లభిస్తోంది.

                దేశంలో అతిపెద్ద 100 ఎకరాలక నర్సరీని ఆంధ్రప్రదేశ్ లో అభివృది చేసిన, అవిటితనం శరీరానికే గాని సంకల్ప బలానికి కాదని నిరూపించిన "గ్రీన్ భారత్ " ఉద్యమ స్వప్నికుడు ఒకే ఒక్కడు పల్ల వెంకన్న .

             పోలియోతో బాల్యంలోనే రెండు కాళ్ళు చచ్చుపడినా, దేశమంతా తిరిగి వేలాది రకాల ఫల, పుష్ప , అలంకరణ మొక్కలని సేకరించి నర్సరీల ఉద్యమానికి పితామహుడిగా నిలిచారు పల్ల వెంకన్న.             అవిభక్తి ఆంధ్రప్రదేశ్ లో వేలాది నర్సరీలను ప్రోత్సహించి , "గ్రీన్ భారత్" ఉద్యమం ద్వారా పెరటితోటల నుంచి వాణిజ్య తోటల పెంపకందారుల దాకా అందరికి ఆదర్శంగా ఎదిగారు.                 ఈయన "గ్రీన్ భారత్" ఉద్యమం వల్ల లక్షలాది మందికి మొక్కల పెంపకంలో , ఎరువులు, మందులు వాడటంలో , మొక్కల రవాణాలో ఉపాధి లభిస్తోంది.                 దేశంలో అతిపెద్ద 100 ఎకరాలక నర్సరీని ఆంధ్రప్రదేశ్ లో అభివృది చేసిన, అవిటితనం శరీరానికే గాని సంకల్ప బలానికి కాదని నిరూపించిన "గ్రీన్ భారత్ " ఉద్యమ స్వప్నికుడు ఒకే ఒక్కడు పల్ల వెంకన్న .

Features

  • : Palla Venkanna An Uncrowned king Of Nursery Kingdom
  • : G Valliswar
  • : Emesco Publications
  • : MANIMN2379
  • : Paperback
  • : 2021
  • : 143
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Palla Venkanna An Uncrowned king Of Nursery Kingdom

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam