ఒక రైతు దగ్గర ఒక ముసలి గుర్రం ఉండేది. దున్నటానికి పనికిరానంత బలహీనమైపోయింది గుర్రం. యజమానికి దానిని చూసి జాలివేసింది. దాని కాళ్ళకి నాడాలు కొట్టి మైదానంలో వదిలేశాడు. గడ్డితిని బలం పుంజుకుంటుందని అనుకున్నాడు. పచ్చిక మైదానంలో రోజులూ, వారాలు గడుస్తున్నాయి. పని లేకుండా గడ్డి తింటున్న గుర్రం బాగా బలిసింది. అది తిన్నడం కూడా మొదలుపెట్టింది. ఒక రోజు మైదానానికి ఒక సింహం వచ్చింది. గుర్రాన్ని చూసి దానికి ఆశ్చర్యం వేసింది. 'ఇది ఏ జంతువబ్బా!' అనుకుంది.
'నువ్వు ఎవరివి?' సింహం అడిగింది.
'నేను గుర్రాన్ని. మరి నువ్వు ఎవరివి?'
'నేను సింహాన్ని, జంతువులకు రాజుని. నిన్ను తినేస్తాను.'
'నేను తినటానికి నీకు చాలా బలం కావాలి,' అంది గుర్రం. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.
ఒక రైతు దగ్గర ఒక ముసలి గుర్రం ఉండేది. దున్నటానికి పనికిరానంత బలహీనమైపోయింది గుర్రం. యజమానికి దానిని చూసి జాలివేసింది. దాని కాళ్ళకి నాడాలు కొట్టి మైదానంలో వదిలేశాడు. గడ్డితిని బలం పుంజుకుంటుందని అనుకున్నాడు. పచ్చిక మైదానంలో రోజులూ, వారాలు గడుస్తున్నాయి. పని లేకుండా గడ్డి తింటున్న గుర్రం బాగా బలిసింది. అది తిన్నడం కూడా మొదలుపెట్టింది. ఒక రోజు మైదానానికి ఒక సింహం వచ్చింది. గుర్రాన్ని చూసి దానికి ఆశ్చర్యం వేసింది. 'ఇది ఏ జంతువబ్బా!' అనుకుంది. 'నువ్వు ఎవరివి?' సింహం అడిగింది. 'నేను గుర్రాన్ని. మరి నువ్వు ఎవరివి?' 'నేను సింహాన్ని, జంతువులకు రాజుని. నిన్ను తినేస్తాను.' 'నేను తినటానికి నీకు చాలా బలం కావాలి,' అంది గుర్రం. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.© 2017,www.logili.com All Rights Reserved.