దగ్గర దగ్గర కవితలున్న ఈ కవితా సంపుటికి ఒక తీమ్ వుంది. అంతర్వాహిని లాంటి వస్తువువుంది అది ఈ కవితా సంపుటికి ఏకసూత్రతను సాధించింది ఈ ఏక సూత్రత వల్ల వస్తు ఐక్యత సాధించబడింది. దీనివల్లే ఈ కవితా సంపుటికి కావ్య గుణం అబ్బింది. Diversions లేవు - సూటిగా సాగిపోటమే క్రమ క్రమంగా పాఠకుణ్ణి తనలో కలుపుకునే లక్షణం కావ్యానికి ప్రత్యేకత. ఈ సంపుటి మొత్తం చదివాక, అనాది నుంచి యిప్పటి ఆధునిక స్త్రీ వరకు స్త్రీ జీవన చరిత్ర - మొత్తం చదివినట్టు -
పీడితుడి దృక్కోణం నుంచి - చరిత్రని, పురాణాన్ని అధ్యయనం చేయటం ఈ పని అటు వచనంలోనూ, యిటు కవిత్వంలోనూ సమర్థవంతంగా నిర్వహించిన వాళ్ళున్నారు. హైమవతి ఈ పద్ధతిని Explore చేసి ఫలితం సాధించింది.
- మందరపు హైమవతి