మనిషి కష్టంలో ఉన్నప్పుడు ఒకోసారి ఆత్మవిశ్వాసం కోల్పోతాడు. చావే పరిష్కారం అనే నిర్ణయానికి వచ్చేస్తాడు. అలా జరగకూడదు అనేది నా ఆలోచనా.. తపనా! మనిషికి చావు అనేది అనివార్యం.. కానీ చావే ఏ సమస్యకీ అంతిమ పరిష్కారం కాదు అనేది నా నమ్మకం ! సమస్య ఏదైనా ఎలాంటిది అయినా పోరాడి సాధించాలి తప్ప అర్థాంతరంగా జీవితాన్ని ముగించకూడదు.. బాధతోనో, భయంతోనో, పిరికితనంతోనో జీవితం నుండి నిష్క్రమించకూడదు.. ఒకసారి పోగొట్టుకుంటే తిరిగి పొందలేనిది జీవితం.. అందుకే “పోరాడు.... సాధించు!” అనేది నా లక్ష్యం! ఈ కథల ద్వారా సమాజం మారిపోతుంది అనే అత్యాశ నాకేమీ లేదు, కాని చిన్న ప్రయత్నం అంతే!
- పెబ్బిలి హైమావతి
మనిషి కష్టంలో ఉన్నప్పుడు ఒకోసారి ఆత్మవిశ్వాసం కోల్పోతాడు. చావే పరిష్కారం అనే నిర్ణయానికి వచ్చేస్తాడు. అలా జరగకూడదు అనేది నా ఆలోచనా.. తపనా! మనిషికి చావు అనేది అనివార్యం.. కానీ చావే ఏ సమస్యకీ అంతిమ పరిష్కారం కాదు అనేది నా నమ్మకం ! సమస్య ఏదైనా ఎలాంటిది అయినా పోరాడి సాధించాలి తప్ప అర్థాంతరంగా జీవితాన్ని ముగించకూడదు.. బాధతోనో, భయంతోనో, పిరికితనంతోనో జీవితం నుండి నిష్క్రమించకూడదు.. ఒకసారి పోగొట్టుకుంటే తిరిగి పొందలేనిది జీవితం.. అందుకే “పోరాడు.... సాధించు!” అనేది నా లక్ష్యం! ఈ కథల ద్వారా సమాజం మారిపోతుంది అనే అత్యాశ నాకేమీ లేదు, కాని చిన్న ప్రయత్నం అంతే! - పెబ్బిలి హైమావతి© 2017,www.logili.com All Rights Reserved.