మరియూ సస్మదత్యంత మైత్రేయులగు తోగీర అగ్రహార గ్రామ వాస్తవ్యులయిన వే. బ్ర. ఎస్. రామశాస్త్రి సిద్ధాంతి గారి ప్రేరేపణా సాహాయ్యములలేకనే నీ గ్రంథము యొక్క లేఖకు ప్రచారకముల నిపుడందియుండలేదు. గానుక సర్వేశ్వరుడు సదా వారిని రక్షించుగాక యని వందనశతములతో ప్రార్థించుచుండెడి.
- గ్రంథకర్త.
ఆర్య మహాశయులారా!
ఈ చిన్న గ్రంథమును సాంచితముగ పరిశీలించు విద్వస్మహా జనులకు ఇందలి సారాంశములను వేఱొక్కచోటున ఉపోద్ఘాతమని వ్రాసి తెలుపనక్కరలేదు.
గాకనూ ఉపోద్ఘాతమును మాత్రము జూచి భూషణ దూషణాదులను జేయు మహనీయుల వాక్యార్థముల నుండియు నిషేధింపబడియుండుటచే అందులను గూర్చి విశేషముగ వ్రాయు నశక్తుండనయితిని.