Ganitha Vignana Sarwaswam

By M D Manjur Ali (Author)
Rs.180
Rs.180

Ganitha Vignana Sarwaswam
INR
VISHALA262
In Stock
180.0
Rs.180


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

గణిత శాస్త్రానికి పుట్టినిల్లు మన భారత దేశం . అయితే గణితం పేరు వినగానే విద్యార్థుల గుండెల్లో దడ ప్రారంభమవుతుంది . కారణం గణితం పై సరిఅయిన అవగాహన విద్యార్థులకు లేకపోవడమే . 

 

నిత్య జీవితానికి విలువనిచ్చేది , తెలివి తేటలను పెంచేది ఒక్క గణితమే నన్నదీ జగమెరిగిన సత్యం . ఈ శాస్త్రాల విలువలు పెంచేది కూడా గణితం . అందుకే Mathematics is the mother of science అంటారు . అటువంటి గణిత శాస్త్రాన్ని  6 నుంచి 10 తరగతులకు భోధించు ఉపాధ్యాయుడు విద్యార్ధికి ఎన్నో సులువైన మెలుకువలు అందించాల్సి ఉంటుంది . దానితో పటు సబ్జెక్ట్ పట్ల విద్యార్థులకు మక్కువ కలిగేటట్లు చేయాలి . కొద్దిపాటి క్రమశిక్షనాయుతమైన కృషి తో విద్యార్ధి ఉన్నట్లయితే ఆ విద్యార్ధి సబ్జెక్టు లో ప్రావీణ్యత సంపాదించడం తధ్యం . 

 

 

6 నుంచి 10 తరగతులకు గణిత సామాగ్రిని పెంపొందించే భాగంగా ఈ పుస్తకం రాయబడినది . అంతేగాక ఎ.పి . అర్ . జె . సి , పాలిటెక్నిక్ ,టి టి సి , బి ఎడ్ , ఆర్ ఆర్ బి , బి ఎస్ అర్ బి , ఐ సెట్  తదితర పోటి పరిక్షలకు ఉపయోగపడే గణిత విజ్ఞాన గ్రంధం . 

 
గణిత శాస్త్రానికి పుట్టినిల్లు మన భారత దేశం . అయితే గణితం పేరు వినగానే విద్యార్థుల గుండెల్లో దడ ప్రారంభమవుతుంది . కారణం గణితం పై సరిఅయిన అవగాహన విద్యార్థులకు లేకపోవడమే .    నిత్య జీవితానికి విలువనిచ్చేది , తెలివి తేటలను పెంచేది ఒక్క గణితమే నన్నదీ జగమెరిగిన సత్యం . ఈ శాస్త్రాల విలువలు పెంచేది కూడా గణితం . అందుకే Mathematics is the mother of science అంటారు . అటువంటి గణిత శాస్త్రాన్ని  6 నుంచి 10 తరగతులకు భోధించు ఉపాధ్యాయుడు విద్యార్ధికి ఎన్నో సులువైన మెలుకువలు అందించాల్సి ఉంటుంది . దానితో పటు సబ్జెక్ట్ పట్ల విద్యార్థులకు మక్కువ కలిగేటట్లు చేయాలి . కొద్దిపాటి క్రమశిక్షనాయుతమైన కృషి తో విద్యార్ధి ఉన్నట్లయితే ఆ విద్యార్ధి సబ్జెక్టు లో ప్రావీణ్యత సంపాదించడం తధ్యం .      6 నుంచి 10 తరగతులకు గణిత సామాగ్రిని పెంపొందించే భాగంగా ఈ పుస్తకం రాయబడినది . అంతేగాక ఎ.పి . అర్ . జె . సి , పాలిటెక్నిక్ ,టి టి సి , బి ఎడ్ , ఆర్ ఆర్ బి , బి ఎస్ అర్ బి , ఐ సెట్  తదితర పోటి పరిక్షలకు ఉపయోగపడే గణిత విజ్ఞాన గ్రంధం .   

Features

  • : Ganitha Vignana Sarwaswam
  • : M D Manjur Ali
  • : Vishalandra
  • : VISHALA262
  • : Paperback
  • : 270
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Ganitha Vignana Sarwaswam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam