మానవ శరీర నిర్మాణ ధర్మ వ్యాయమ క్రియల చలన శాస్త్రములు సారాంశాన్ని వ్యాయమ విద్యను అభ్యసించి విద్యార్థిని విద్యార్థులకు వివిధ రకాల పోటీ పరీక్షల అభ్యర్థులకు (స్కూల్ అసిస్టెంట్) బయోలాజికల్ సైన్స్ వ్యాయమ విద్య ఉపాధ్యాయ విద్య ఉపాధ్యాయ పరిక్ష వ్రాసే (డి.యస్.సి.) అభ్యర్థులకు వ్యాయామవిద్య అధ్యాపక అర్హక పరీక్ష వ్రాసే అభ్యర్థులకు) మానవ శరీర నిర్మాణ ధర్మ చలన శాస్త్రము తెలుగులో పిన్ పోయింటెడ్ గా సులబంతరంగా అర్థమయ్యేలా ప్రతి అధ్యాయాన్ని తయారు చేశాము. పైపోటి పరీక్షలు వ్రాసే అభ్యర్థులకు ఈ పుస్తక పఠనం వల్ల ఎక్కువ మార్కులు తెచ్చుకునే విధంగా ఉపొందించాము. (1998 సంవత్సరం డి. యస్.సి. వ్యాయమ విద్య ఉపాధ్యాయ పరీక్షా నుండి 2012 సంవత్సరం డి. యస్.సి. వరకు మానవ శరీర నిర్మాణ ధర్మ చలన శాస్త్రములో వచ్చిన బహుళైచ్ఛిక ప్రశ్నలు జవాబుతో ఇవ్వటం జరిగింది). ఈ పుస్తకం పఠనం వల్ల పోటీ పరిక్షలలో మంచి మార్కులతో ర్యాంకు సాధించి ఉద్యోగార్థులు కావలెనని మనసారా కోరుకుంటున్నాము.
- డా కే రాజసింహ