జనరల్ నాలెడ్జ్ అంటే సామాన్య విషయ పరిజ్ఞానం. అంటే ప్రతి విషయాన్ని గురించి ఎంతో కొంత తెలుసుకోవడం, చదువుకున్న ప్రతివారు తమ చుట్టూ వున్న ప్రపంచాన్ని గురించి ప్రపంచంలో జరిగే సంఘటనల గురించి కొంచమైన తెలుసుకోవాలి. జనరల్ నాలెడ్జ్ నేడు ఉద్యోగ పరిక్షలన్నిటిలోను ఉంటున్నది. అందువల్ల ఉద్యోగులందరూ ఈ జనరల్ నాలెడ్జ్ లో మంచి పరిజ్ఞానాన్ని సంపాదించడం తప్పనిసరి. అందుచేత ఈ ఆబ్జెక్టివ్ జనరల్ నాలెడ్జ్ పుస్తకంలో 2014 సంబంధించి అనేక కొత్త విషయాలను 2000 కు పైగా ప్రశ్నలు జవాబులను దీనిలో పొందుపరచడం జరిగింది.
-భరణి పబ్లికేషన్స్.
జనరల్ నాలెడ్జ్ అంటే సామాన్య విషయ పరిజ్ఞానం. అంటే ప్రతి విషయాన్ని గురించి ఎంతో కొంత తెలుసుకోవడం, చదువుకున్న ప్రతివారు తమ చుట్టూ వున్న ప్రపంచాన్ని గురించి ప్రపంచంలో జరిగే సంఘటనల గురించి కొంచమైన తెలుసుకోవాలి. జనరల్ నాలెడ్జ్ నేడు ఉద్యోగ పరిక్షలన్నిటిలోను ఉంటున్నది. అందువల్ల ఉద్యోగులందరూ ఈ జనరల్ నాలెడ్జ్ లో మంచి పరిజ్ఞానాన్ని సంపాదించడం తప్పనిసరి. అందుచేత ఈ ఆబ్జెక్టివ్ జనరల్ నాలెడ్జ్ పుస్తకంలో 2014 సంబంధించి అనేక కొత్త విషయాలను 2000 కు పైగా ప్రశ్నలు జవాబులను దీనిలో పొందుపరచడం జరిగింది. -భరణి పబ్లికేషన్స్.© 2017,www.logili.com All Rights Reserved.