ఇంతవరకు తెలుగులో ప్రత్యేకముగా మైక్రోవేవ్ ఓవెన్ వంటల మీద పుస్తకము విడుదల చేయలేదు. ఈ ప్రయత్నాన్ని మొట్ట మొదటిగా మేము చేయుటకు సాహసించాము. ఇది సాధారణ వంటల పుస్తకముల లాగా ఎక్కువగా తెలుగు పదాలతో వంటల తయారీతో ఉండదు. కొన్ని ఆంగ్ల పదాలను వంటతయారీ విధానములో మరియు కావలసిన పదార్ధములలో తప్పని సరిగా ఇవ్వడం జరిగింది. ఆ పదాలను పూర్తిగా తెలుగులో ఇచ్చినచో అర్థరహితంగా ఉండును. కావున ఈ విషయమును గమనించి సహకరించగలరు.
- ఓవెన్ వంటలు ఎక్కువగా ఉత్తరాదివారికి పరిచయం ఉన్న వంటలు. ఆంధ్ర వారు ఈ మధ్యనే కొత్తగా వాడుచున్నారు.
- ఇందులో ఇచ్చిన కొలతలు చక్కగా తీసుకొని శ్రద్ధతో వంట చేయండి మంచి రుచికర వంటలు తయారు కాగలవు.
- అనేక వంట మాష్టార్లు వద్ద నుండి సేకరించిన ఈ వంటలను యధాతథంగా అందజేస్తున్నాము.
- ఓపికతో, ఓర్పుతో, సహనముతో వంట ప్రారంభించండి. మార్కెటులో పుస్తకంలో సూచించిన కావలసిన పదార్థాలు అన్ని దొరుకును.
ఇంతవరకు తెలుగులో ప్రత్యేకముగా మైక్రోవేవ్ ఓవెన్ వంటల మీద పుస్తకము విడుదల చేయలేదు. ఈ ప్రయత్నాన్ని మొట్ట మొదటిగా మేము చేయుటకు సాహసించాము. ఇది సాధారణ వంటల పుస్తకముల లాగా ఎక్కువగా తెలుగు పదాలతో వంటల తయారీతో ఉండదు. కొన్ని ఆంగ్ల పదాలను వంటతయారీ విధానములో మరియు కావలసిన పదార్ధములలో తప్పని సరిగా ఇవ్వడం జరిగింది. ఆ పదాలను పూర్తిగా తెలుగులో ఇచ్చినచో అర్థరహితంగా ఉండును. కావున ఈ విషయమును గమనించి సహకరించగలరు. - ఓవెన్ వంటలు ఎక్కువగా ఉత్తరాదివారికి పరిచయం ఉన్న వంటలు. ఆంధ్ర వారు ఈ మధ్యనే కొత్తగా వాడుచున్నారు. - ఇందులో ఇచ్చిన కొలతలు చక్కగా తీసుకొని శ్రద్ధతో వంట చేయండి మంచి రుచికర వంటలు తయారు కాగలవు. - అనేక వంట మాష్టార్లు వద్ద నుండి సేకరించిన ఈ వంటలను యధాతథంగా అందజేస్తున్నాము. - ఓపికతో, ఓర్పుతో, సహనముతో వంట ప్రారంభించండి. మార్కెటులో పుస్తకంలో సూచించిన కావలసిన పదార్థాలు అన్ని దొరుకును.© 2017,www.logili.com All Rights Reserved.