నా వరకూ జీవితాన్ని మించిన మరో దేవుడు లేనేలేడు, అస్తిత్వాన్ని మించిన ఆలయమే లేదు. అప్పుడు ప్రతీదీ ఓ దివ్యమైన ఉత్సవమే అవుతుంది. ఇక్కడ నేను 'ప్రతీదీ' అనే మాటకు అర్థం - ప్రతీ ఒక్కటీ: జీవితం ఒక పండుగ, చావు ఒక పండుగ, కలయిక ఒక పండుగ, విడిపోవడము ఒక పండుగ, పసితనము ఒక పండుగ, యవ్వనము ఒక పండుగ, వృద్ధాప్యం ఒక పండుగ, మరి ధ్యానులు ప్రతిదాన్ని పండుగ చేసుకోవడాన్ని నేర్చుకోవాలి.
చూపున్న చూపులేని వారమే, జీవమున్న జీవంలేని వారమే, అయిన మనకు వాస్తవాలను వెలుగులోకి తెచ్చి అది కాదు జీవితం ఇది జీవితం అంటే అని తెలియచెప్పిన ఓషో గారికి హృదయపూర్వక పుష్పాంజలి ఘటిస్తూ. ఈ పుస్తకంలో ఓషో మనం నిరంతరం భయపడే చావు గురించి, జన్మల గురించి, పునర్జన్మల గురించి చక్కగా విశదీకరించి, అసలు ఉత్సవం అంటే ఎంటో అర్థం చెప్పి, ఆకాశంలోని సూర్యుడిలా మన మబ్బులను తొలగిస్తారు. మన కాలంలోని మార్మికులల్లో ఓషో అద్వితీయుడు. ఆధునిక జీవనంలోని సవాళ్ళను, అనుదిన జీవితంలోని సవాళ్ళను ఎదుర్కొనే క్రమంలో మరియు సత్యాన్వేషణాక్రమంలో, ధ్యానరీతులలో పరివర్తనా మార్గాల్లో లక్షల మందికి ప్రేరణ ఇచ్చారు.
- సత్య అభిరాజ్
నా వరకూ జీవితాన్ని మించిన మరో దేవుడు లేనేలేడు, అస్తిత్వాన్ని మించిన ఆలయమే లేదు. అప్పుడు ప్రతీదీ ఓ దివ్యమైన ఉత్సవమే అవుతుంది. ఇక్కడ నేను 'ప్రతీదీ' అనే మాటకు అర్థం - ప్రతీ ఒక్కటీ: జీవితం ఒక పండుగ, చావు ఒక పండుగ, కలయిక ఒక పండుగ, విడిపోవడము ఒక పండుగ, పసితనము ఒక పండుగ, యవ్వనము ఒక పండుగ, వృద్ధాప్యం ఒక పండుగ, మరి ధ్యానులు ప్రతిదాన్ని పండుగ చేసుకోవడాన్ని నేర్చుకోవాలి. చూపున్న చూపులేని వారమే, జీవమున్న జీవంలేని వారమే, అయిన మనకు వాస్తవాలను వెలుగులోకి తెచ్చి అది కాదు జీవితం ఇది జీవితం అంటే అని తెలియచెప్పిన ఓషో గారికి హృదయపూర్వక పుష్పాంజలి ఘటిస్తూ. ఈ పుస్తకంలో ఓషో మనం నిరంతరం భయపడే చావు గురించి, జన్మల గురించి, పునర్జన్మల గురించి చక్కగా విశదీకరించి, అసలు ఉత్సవం అంటే ఎంటో అర్థం చెప్పి, ఆకాశంలోని సూర్యుడిలా మన మబ్బులను తొలగిస్తారు. మన కాలంలోని మార్మికులల్లో ఓషో అద్వితీయుడు. ఆధునిక జీవనంలోని సవాళ్ళను, అనుదిన జీవితంలోని సవాళ్ళను ఎదుర్కొనే క్రమంలో మరియు సత్యాన్వేషణాక్రమంలో, ధ్యానరీతులలో పరివర్తనా మార్గాల్లో లక్షల మందికి ప్రేరణ ఇచ్చారు. - సత్య అభిరాజ్© 2017,www.logili.com All Rights Reserved.