పర్యాయపదాల్లో సుసంపన్నమైన భాష - తెలుగు భాష. ఇందుకు కారణం పెర్షో అరబిక్, ఇతర భారతీయ భాషల నుంచి ఎన్నో పదాల్ని మన తెలుగు భాష అరువు తెచ్చుకోవడమే. ఇక తెలుగులో పర్యాయ పద నిఘంటువుల గురించి చెప్పాల్సివస్తే 1990 లో ఆచార్య జి. ఎన్. రెడ్డిగారు రూపొందించిన "తెలుగు పర్యాయపద నిఘంటువు" నే (554 పే. పద సూచికలతో) నేటికీ ప్రామాణికమైనదిగా చెప్పాలి. అయితే ఈ నిఘంటువును ఉపయోగించుకోవడం తెలియనివారు ఇవే పదాలు అన్ని నిఘంటువులలాగా అకారాది క్రమంలో వుంటే, ముఖ్యంగా విద్యార్థులకు, వయోజనులకు ఉపయోగకరంగా వుంటుందని సూచించినవారు ఉన్నారు.
- పి. రాజేశ్వర రావు