భావవ్యక్తీకరణకు భాషా అవసరం. భారతదేశానికి హిందీ రాజభాష. ఇంగ్లిష్ అంతర్జాతీయ బాషా, భారత రాజ్యాంగంలో 23 భాషలు గుర్తింపు కలిగి ఉన్నాయి. బాషా వికాసంలో నిఘంటువులు కీలక పాత్ర పోషిస్తాయి . సాంకేతిక చదువులలో మంచి మార్కులు సాధిస్తున్న తెలుగు విద్యార్థులు ఇంగ్లీషు / తెలుగులో చిన్న చిన్న వాక్యాలు కూడా చెప్పలేక, భావవ్యక్తీకరణ చేయలేక ఉద్యోగి అవకాశాలు పొందలేకపోతున్నారు. బాషా వికాసానికి శబ్దకోశాలు అవసరం.
బాషా నిలకడగా ఉన్న నీటిగుంట కాదు. అది నిరంతరం ప్రవహించే నది. మాతృబాష కాక ఎన్ని భాషలను అదనంగా నేర్చుకుంటే ఉద్యోగ అవకాశాలు అంతగా అధికం అవుతాయి. అయితే కనీసం ఐదేళ్ళకొకసారయినా నిఘంటువును నవీకరించడం అవసరం. కానీ మన తెలుగువారం వందేళ్ళకు ముందు కూర్చబడి, నవీకరణకు నోచుకోని బాషా నిఘంటువులతో కలం గడుపుతున్నాం.