భారతీయ సంస్కృతీ ప్రవాహం నిరంతరంగా కొనసాగటానికి సంస్కృత భాష అతిముఖ్య మాధ్యమంగా దోహదపడుతున్నది. ఇది ఆధునిక భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూలులో ఒక భాషగా నమోదు అయింది. సంస్కృత భాషా పరిచయం ప్రతివారికీ అవసరమైనదే. అందుకు ఇటువంటి ద్విభాషా నిఘంటువులు తోడ్పడుతాయి. ఇది విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని 6000 పదాలకు పైగా ప్రణాళికాబద్ధంగా పొందుపరచిన నిఘంటురూపం. తెలుగు రాష్ట్రాలలో ద్వితీయభాషగా సంస్కృతాన్ని అధ్యయనం చేస్తున్న లక్షలాది మందికి ఇది ప్రయోజనకరం.
భారతీయ సంస్కృతీ ప్రవాహం నిరంతరంగా కొనసాగటానికి సంస్కృత భాష అతిముఖ్య మాధ్యమంగా దోహదపడుతున్నది. ఇది ఆధునిక భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూలులో ఒక భాషగా నమోదు అయింది. సంస్కృత భాషా పరిచయం ప్రతివారికీ అవసరమైనదే. అందుకు ఇటువంటి ద్విభాషా నిఘంటువులు తోడ్పడుతాయి. ఇది విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని 6000 పదాలకు పైగా ప్రణాళికాబద్ధంగా పొందుపరచిన నిఘంటురూపం. తెలుగు రాష్ట్రాలలో ద్వితీయభాషగా సంస్కృతాన్ని అధ్యయనం చేస్తున్న లక్షలాది మందికి ఇది ప్రయోజనకరం.© 2017,www.logili.com All Rights Reserved.