భాషలు మాట్లాడేవారు కొందరు ఒక భాష మాట్లాడితే, మరికొందరు రెండు భాషలు మాట్లాడుతారు. మరికొందరు మూడు, నాలుగు భాషలు కూడా మాట్లాడతారు. అనేక భాషలు మాట్లాడేవాళ్ళూ ఉంటారు. మాట్లాడటమే కాక, చదవడమూ, రాయడమూ కూడా చేసేవాళ్ళుంటారు. ఏ భాషలోనూ అన్ని పదాలకు అందరికీ అర్థాలు తెలియవు. అటువంటప్పుడు బహుభాషల్లో అటువంటి నైపుణ్యం చాలా అరుదు. నిఘంటువులు ఏక భాషా నిఘంటువులు, ద్విభాషా నిఘంటువులు, త్రిభాష నిఘంటువులు, బహుభాషా నిఘంటువులు అని ప్రయోజనాన్ని బట్టి అనేక విధాలుగా కూర్చడం జరుగుతుంది. ఇది త్రిభాషా నిఘంటువు. ఈ నిఘంటువులో ఇంగ్లీషు పదాలను ఆరోపాలుగా ఇచ్చి వాటికి అర్థాలను, సమానార్థకపదాలను తెలుగు – హిందీ భాషల్లో ఇవ్వడం జరిగింది. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, అనువాదకులకు ఎంతో ఉపయోగపడే నిఘంటువిది.
భాషలు మాట్లాడేవారు కొందరు ఒక భాష మాట్లాడితే, మరికొందరు రెండు భాషలు మాట్లాడుతారు. మరికొందరు మూడు, నాలుగు భాషలు కూడా మాట్లాడతారు. అనేక భాషలు మాట్లాడేవాళ్ళూ ఉంటారు. మాట్లాడటమే కాక, చదవడమూ, రాయడమూ కూడా చేసేవాళ్ళుంటారు. ఏ భాషలోనూ అన్ని పదాలకు అందరికీ అర్థాలు తెలియవు. అటువంటప్పుడు బహుభాషల్లో అటువంటి నైపుణ్యం చాలా అరుదు. నిఘంటువులు ఏక భాషా నిఘంటువులు, ద్విభాషా నిఘంటువులు, త్రిభాష నిఘంటువులు, బహుభాషా నిఘంటువులు అని ప్రయోజనాన్ని బట్టి అనేక విధాలుగా కూర్చడం జరుగుతుంది. ఇది త్రిభాషా నిఘంటువు. ఈ నిఘంటువులో ఇంగ్లీషు పదాలను ఆరోపాలుగా ఇచ్చి వాటికి అర్థాలను, సమానార్థకపదాలను తెలుగు – హిందీ భాషల్లో ఇవ్వడం జరిగింది. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, అనువాదకులకు ఎంతో ఉపయోగపడే నిఘంటువిది.© 2017,www.logili.com All Rights Reserved.