ఇప్పటి వరకూ వందకు పైగా కథలు, పదిహేను నవలలు, ఏభైకి పైగా కవితలు, పలు దిన, వార పత్రికలలో ప్రచురితమయ్యాయి. పలుమార్లు బహుమతులూ వచ్చాయి.
విజయవిలాసం - 1 & ౨, 52 వారాలపాటు నవ్య వారపత్రికలో ధారావాహిక వ్యాసాలు ప్రచురింపబడ్డాయి .
అదివో,... అల్లదివో, ఏటిలోని కెరటాలు కథా సంకలనాలు విడుదలయ్యాయి.
ప్రస్తుతం నవ్య వీక్లిలోధారావాహికంగా మానవ సంబంధాల పై రాస్తున్న "బంధాలు - అనుబంధాలు" వ్యాసాలు ఎంతో సంతృప్తినిచ్చి, ముఖ పరిచయంలేని ఎంతో మందితో మానవసంబంధాల వారధిని ఏర్పరచాయి.
పుస్తకం మీ చేతుల్లో ఉంది. దీనిని చదివి, ఆ వారిధిపై మీరూ నడిచి, రాబోయే తరానికి మీ వంతుగా అనుబంధాల బాటలు వేసి ముందుకు నడిపించాలని ఆశిస్తూ.....
- ఎం. వెంకటేశ్వరరావు