Mayabazar

By Pulagam Chinnnarayana (Author)
Rs.300
Rs.300

Mayabazar
INR
EMESCO1104
In Stock
300.0
Rs.300


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

'మాయాబజార్'

         ఎన్ని భారతీయ భాషల్లో నిర్మించినా, మా నాన్నగారు శ్రీ బి. నాగిరెడ్డి, నా గురుతుల్యులు శ్రీ చక్రపాణి నిర్మించిన విజయా వారి 'మాయాబజార్' స్థాయికి - సాంకేతిక నైపుణ్యంలో గానీ, నటనలోగానీ - ఏదీ సరితూగలేదన్నది జగద్విదితం. అందుకు ప్రధాన కారకులు - దర్శకులు శ్రీ కె. వి. రెడ్డి, రచయిత శ్రీ పింగళి నాగేంద్రరావు. వారి అజరామర సృష్టి - 'మాయాబజార్ '

విడుదలై 60 సంవత్సరాలు దాటుతున్నా ఇవాళ్టికీ అంతే ప్రేక్షకాభిమానాన్ని పొందుతున్న చిత్రం ఏదైనా వుందంటే నిస్సందేహంగా 'మాయాబజార్' పేరే చెబుతారు.

            ఇంతటి మహత్తర చిత్రం మీద పలు పుస్తకాలు వెలువడ్డాయి. కానీ, ఆ చిత్ర నిర్మాణంలో పాలుపంచుకొన్నవారి అనుభవాలతో ఒక వీడియో, పుస్తకం తెస్తే, సమగ్రంగా ఉంటుందన్న ఆలోచన, 'మాయాబజార్' 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కలిగింది. ఆ మాట చెప్పగానే ప్రముఖ పాత్రికేయులు, సినీ రచయిత శ్రీ పులగం చిన్నారాయణ తన తన బృందంతో హైద్రాబాద్, విజయవాడ, చెన్నై నగరాలలోని 'మాయాబజార్' లో నటించిన నటులు, సాంకేతిక నిపుణులను కలిసి వారి అనుభవాలను దృశ్వీకరించి, వాటికి అక్షర రూపాన్ని ఇచ్చారు. 

                                                                                                                                                                                                                                                                     - పులగం చిన్నారాయణ 

'మాయాబజార్'          ఎన్ని భారతీయ భాషల్లో నిర్మించినా, మా నాన్నగారు శ్రీ బి. నాగిరెడ్డి, నా గురుతుల్యులు శ్రీ చక్రపాణి నిర్మించిన విజయా వారి 'మాయాబజార్' స్థాయికి - సాంకేతిక నైపుణ్యంలో గానీ, నటనలోగానీ - ఏదీ సరితూగలేదన్నది జగద్విదితం. అందుకు ప్రధాన కారకులు - దర్శకులు శ్రీ కె. వి. రెడ్డి, రచయిత శ్రీ పింగళి నాగేంద్రరావు. వారి అజరామర సృష్టి - 'మాయాబజార్ ' విడుదలై 60 సంవత్సరాలు దాటుతున్నా ఇవాళ్టికీ అంతే ప్రేక్షకాభిమానాన్ని పొందుతున్న చిత్రం ఏదైనా వుందంటే నిస్సందేహంగా 'మాయాబజార్' పేరే చెబుతారు.             ఇంతటి మహత్తర చిత్రం మీద పలు పుస్తకాలు వెలువడ్డాయి. కానీ, ఆ చిత్ర నిర్మాణంలో పాలుపంచుకొన్నవారి అనుభవాలతో ఒక వీడియో, పుస్తకం తెస్తే, సమగ్రంగా ఉంటుందన్న ఆలోచన, 'మాయాబజార్' 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కలిగింది. ఆ మాట చెప్పగానే ప్రముఖ పాత్రికేయులు, సినీ రచయిత శ్రీ పులగం చిన్నారాయణ తన తన బృందంతో హైద్రాబాద్, విజయవాడ, చెన్నై నగరాలలోని 'మాయాబజార్' లో నటించిన నటులు, సాంకేతిక నిపుణులను కలిసి వారి అనుభవాలను దృశ్వీకరించి, వాటికి అక్షర రూపాన్ని ఇచ్చారు.                                                                                                                                                                                                                                                                       - పులగం చిన్నారాయణ 

Features

  • : Mayabazar
  • : Pulagam Chinnnarayana
  • : Vijaya Publications
  • : EMESCO1104
  • : Paperback
  • : 2018
  • : 148
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Mayabazar

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam