మన పాత సినిమాల్లో మిస్సమ్మ ఒక ఆణిముత్యం. ఎం టి రామారావు, సావిత్రి, నాగేశ్వరరావు, జమున, ఎస్వీ రంగారావు, రుష్యేంద్రమణి, రేలంగి, రామణారెడ్డి నటించారు. విజయా ప్రొడక్షన్స్ వారి సినిమా ఇది. 1955లో విడుదల అయింది. దర్శకుడు ఎల్ వి ప్రసాద్. స్క్రీన్ ప్లే రాసింది, చక్రపాణి. నిర్మాతలు నాగిరెడ్డి, చక్రపాణి. రాబీంద్రనాథ్ మైత్రా రాసిన "మన్మొయీ గర్ల్స్ స్కూలు" నీ, శారదీందు బందోపాధ్యాయ్ రాసిన "డిటెక్టివ్" నీ కలిపి మిస్సమ్మ సినిమా కథని వండారు. ఆ రెండు బెంగాలీ కథలను తెలుగులోకి అనువాదం చేసింది కూడా చక్రపాణే. అయితే ఇప్పుడు మీరు చదివిన కథ సినిమా కాదు. ఇది రాబీంద్రనాథ్ మైత్రా రాసిన మన్మొయీ గర్ల్స్ స్కూలుకి అనువాదం. అందుకే ఈ కథకి సినిమాకీ కొద్దిగా తేడా ఉంటుంది.
మన పాత సినిమాల్లో మిస్సమ్మ ఒక ఆణిముత్యం. ఎం టి రామారావు, సావిత్రి, నాగేశ్వరరావు, జమున, ఎస్వీ రంగారావు, రుష్యేంద్రమణి, రేలంగి, రామణారెడ్డి నటించారు. విజయా ప్రొడక్షన్స్ వారి సినిమా ఇది. 1955లో విడుదల అయింది. దర్శకుడు ఎల్ వి ప్రసాద్. స్క్రీన్ ప్లే రాసింది, చక్రపాణి. నిర్మాతలు నాగిరెడ్డి, చక్రపాణి. రాబీంద్రనాథ్ మైత్రా రాసిన "మన్మొయీ గర్ల్స్ స్కూలు" నీ, శారదీందు బందోపాధ్యాయ్ రాసిన "డిటెక్టివ్" నీ కలిపి మిస్సమ్మ సినిమా కథని వండారు. ఆ రెండు బెంగాలీ కథలను తెలుగులోకి అనువాదం చేసింది కూడా చక్రపాణే. అయితే ఇప్పుడు మీరు చదివిన కథ సినిమా కాదు. ఇది రాబీంద్రనాథ్ మైత్రా రాసిన మన్మొయీ గర్ల్స్ స్కూలుకి అనువాదం. అందుకే ఈ కథకి సినిమాకీ కొద్దిగా తేడా ఉంటుంది.© 2017,www.logili.com All Rights Reserved.