రాంగోపాల్ వర్మ, కృష్ణవంశీల దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేసిన తర్వాత దర్శకత్వ ప్రయత్నాలు మొదలు పెట్టాడు పూరి. చాలామంది హీరోలకి కథలు చెప్పడం స్టార్ట్ చేశాడు. అలా కథలు చెప్తూ సుమన్ దగ్గరికి వెళ్లి పాండు అనే ఒక కథ చెప్పాడు. సుమన్ కి కథ నచ్చింది. ఇక షూటింగ్ ఏ తరువాయి అనుకున్న తరుణంలో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. మళ్లీ పూరి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. కొన్నాళ్ళకి ఇంకో ప్రాజెక్ట్ ఓకే అయింది. ఈసారి ఓకే అన్న హీరో సూపర్ స్టార్ కృష్ణ, థిల్లానా అనే ఒక కథ చెప్పడం అది ఆయనకి నచ్చడం ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోవడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఓ రోజు షూటింగ్ కూడా జరిగింది. కానీ ఏం లాభం! ఆ సినిమా కూడా ఆగిపోయింది. వేరే వాళ్ళు అయితే నిరుత్సాహపడేవాళ్లేమో! డిసప్పాయింట్ అయ్యి వెనక్కి వెళ్ళిపోయే వాళ్లేమో. కానీ పూరి డిసప్పాయింట్ అవ్వలేదు. రీఛార్జ్ అయ్యాడు. మళ్లీ దర్శకుడు అవ్వడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు.
ఆ టైంలో ఇండస్ట్రీ అంతా పవన్ కళ్యాణ్ హవా నడుస్తుంది యూత్ ఆయనంటే పడి చచ్చిపోతుండేవారు. పైగా ఆయన కొత్త దర్శకులకు ఛాన్స్ ఇస్తాడు అనే పేరు కూడా. ఎలాగైనా తనకి కథ చెప్పి ఒప్పించాలి. అనుకున్నాడు పూరి. విశ్వ ప్రయత్నాలు చేశాడు కూడా. కానీ కళ్యాణ్ని రీచ్ అవ్వలేకపోయాడు. ఇక ఇలా అయితే కష్టం అనుకొని అంతకుముందే పరిచయం ఉన్న చోటా కె నాయుడు ద్వారా పవన్ కళ్యాస్తో టచ్లోకి వెళ్ళాలి అనుకున్నాడు. ఆ టైంలో చోటా కె నాయుడు పవన్ కళ్యాణ్ క్లోజ్ గా ఉండేవారు. ఎంతగా అంటే రోజుకు కనీసం ఒక పది గంటలు కలిసి..................
రాంగోపాల్ వర్మ, కృష్ణవంశీల దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేసిన తర్వాత దర్శకత్వ ప్రయత్నాలు మొదలు పెట్టాడు పూరి. చాలామంది హీరోలకి కథలు చెప్పడం స్టార్ట్ చేశాడు. అలా కథలు చెప్తూ సుమన్ దగ్గరికి వెళ్లి పాండు అనే ఒక కథ చెప్పాడు. సుమన్ కి కథ నచ్చింది. ఇక షూటింగ్ ఏ తరువాయి అనుకున్న తరుణంలో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. మళ్లీ పూరి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. కొన్నాళ్ళకి ఇంకో ప్రాజెక్ట్ ఓకే అయింది. ఈసారి ఓకే అన్న హీరో సూపర్ స్టార్ కృష్ణ, థిల్లానా అనే ఒక కథ చెప్పడం అది ఆయనకి నచ్చడం ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోవడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఓ రోజు షూటింగ్ కూడా జరిగింది. కానీ ఏం లాభం! ఆ సినిమా కూడా ఆగిపోయింది. వేరే వాళ్ళు అయితే నిరుత్సాహపడేవాళ్లేమో! డిసప్పాయింట్ అయ్యి వెనక్కి వెళ్ళిపోయే వాళ్లేమో. కానీ పూరి డిసప్పాయింట్ అవ్వలేదు. రీఛార్జ్ అయ్యాడు. మళ్లీ దర్శకుడు అవ్వడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఆ టైంలో ఇండస్ట్రీ అంతా పవన్ కళ్యాణ్ హవా నడుస్తుంది యూత్ ఆయనంటే పడి చచ్చిపోతుండేవారు. పైగా ఆయన కొత్త దర్శకులకు ఛాన్స్ ఇస్తాడు అనే పేరు కూడా. ఎలాగైనా తనకి కథ చెప్పి ఒప్పించాలి. అనుకున్నాడు పూరి. విశ్వ ప్రయత్నాలు చేశాడు కూడా. కానీ కళ్యాణ్ని రీచ్ అవ్వలేకపోయాడు. ఇక ఇలా అయితే కష్టం అనుకొని అంతకుముందే పరిచయం ఉన్న చోటా కె నాయుడు ద్వారా పవన్ కళ్యాస్తో టచ్లోకి వెళ్ళాలి అనుకున్నాడు. ఆ టైంలో చోటా కె నాయుడు పవన్ కళ్యాణ్ క్లోజ్ గా ఉండేవారు. ఎంతగా అంటే రోజుకు కనీసం ఒక పది గంటలు కలిసి..................© 2017,www.logili.com All Rights Reserved.