ఒక సినిమా హీరో రాజకీయ పార్టీ పెడుతున్నాడో, లేదో తెలియదు. తనేం చెపుతాడో వినడం కోసం రాష్ట్రం నలుమూలల నుండే కాదు, విదేశాల నుండి కూడా పెద్ద ఎత్తున జనం తరలి వచ్చారు.
తెలుగు న్యూస్ ఛానెల్స్ అన్నీ తన ప్రసంగం జరిగినంతసేపు కనీసం ప్రకటనలు కూడా ఇవ్వకుండా లైవ్ టెలికాస్ట్ చేసాయి.
ఇప్పటివరకూ యూట్యూబ్ లో ఆ ప్రసంగం పది లక్షల మంది చూసారు.
దటీజ్ రికార్డ్!
జనం కోసం జనసేన పార్టీ పెట్టి ఎందరిలోనో సరికొత్త ఆశలు చిగురించేలా చేసిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అప్పుడప్పుడు ప్రెస్ మీట్ లకే ఎందుకు పరిమితమవుతున్నాడని చాలా మందికి అర్థం కాని విషయం. ఒక అసాధారణమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఆలోచనాధోరణి అంత సులభంగా అర్థం కాదన్నది కొందరికే తెలిసిన నిజం.
- గాదె విజయ్కుమార్

రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారి, జనం టీవీలకు అతుక్కుపోయారు.