డు : జగదానందకారక జయ జానకి ప్రాణనాయకా
జగదానందకారక జయ జానకి ప్రాణనాయకా ||2||
శుభ స్వాగతం ప్రియ పరిపాలకా
మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదికవుగాక
మా జీవనమే ఇక పావనమవుగాక
నీ ఈ పాలున శ్రీకరమవుగాక సుఖశాంతులు, సంపదలిడుగాక
నీ రాజ్యం ప్రేమ సుధామయమవుగాక
: జగదానందకారక జయ జానకి ప్రాణనాయకా
: సార్వభౌమునిగ పూర్ణకుంభములు స్వాగతాలు పలికే
రాజ్యమేల మణి ధర్మదేవతే రాగమాలే పాడే .
నాల్గు వేదములు తన్మయత్వమున జలధి మారుమ్రోగ
న్యాయదేవతే శంఖము ఊదగా పూలవాన కురిసే
: రాజమకుటమే ఒసగేలే, నవరత్న కాంతి నీరాజనం
సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం
జగదానందకారక జయ జానకి ప్రాణనాయకా
: రామపాలనం, కామధేనువువని వ్యోమ సీమ చాటే
రామశాసనం తిరుగులేనిదని జలధిబోధచేసే
: రామదర్శనం జన్మధన్యమని రాయి కూడా తెలిపే
: రామరాజ్యమే పౌరులందరిని నీతి బాటే నిలిపే
: రామ మంత్రమే తారకం బహుశక్తి, ముక్తి సంధాయకం
: రామ నామమే అమృతం శ్రీరామకీర్తనం సుకృతం
: ఈ రామచంద్రుడే లోకరక్షయని అంతరాత్మ పలికే
డు : జగదానంద.....జగదానంత....... మంగళకరమా
డు : జగదానందకారక జయ జానకి ప్రాణనాయకా జగదానందకారక జయ జానకి ప్రాణనాయకా ||2|| శుభ స్వాగతం ప్రియ పరిపాలకా మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదికవుగాకమా జీవనమే ఇక పావనమవుగాకనీ ఈ పాలున శ్రీకరమవుగాక సుఖశాంతులు, సంపదలిడుగాక నీ రాజ్యం ప్రేమ సుధామయమవుగాక: జగదానందకారక జయ జానకి ప్రాణనాయకా : సార్వభౌమునిగ పూర్ణకుంభములు స్వాగతాలు పలికే రాజ్యమేల మణి ధర్మదేవతే రాగమాలే పాడే .నాల్గు వేదములు తన్మయత్వమున జలధి మారుమ్రోగ న్యాయదేవతే శంఖము ఊదగా పూలవాన కురిసే : రాజమకుటమే ఒసగేలే, నవరత్న కాంతి నీరాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనంజగదానందకారక జయ జానకి ప్రాణనాయకా: రామపాలనం, కామధేనువువని వ్యోమ సీమ చాటే రామశాసనం తిరుగులేనిదని జలధిబోధచేసే: రామదర్శనం జన్మధన్యమని రాయి కూడా తెలిపే : రామరాజ్యమే పౌరులందరిని నీతి బాటే నిలిపే: రామ మంత్రమే తారకం బహుశక్తి, ముక్తి సంధాయకం: రామ నామమే అమృతం శ్రీరామకీర్తనం సుకృతం : ఈ రామచంద్రుడే లోకరక్షయని అంతరాత్మ పలికే డు : జగదానంద.....జగదానంత....... మంగళకరమా
© 2017,www.logili.com All Rights Reserved.