ఇరవై సంవత్సరాల నాటకానుభవం వుండి ఎవరూ సాధించని బహుమతులు సాధించి కూడా "నట శిక్షణాలయం" లో "నటన" ఏ విధంగా బోధిస్తారో తెలుసుకోవాలని "రిపర్ట్ రి" లో విద్యార్థిగా కూర్చున్నాను.
ఇక్కడ నేను అనుభవించి ప్రదర్శించిన ఫీలింగ్సే అక్కడ బోధించారు.
కాకపోతే వాటికీ టెక్నీకల్ పేర్లు వుంటాయ్!
అందుకే 50 ఏళ్ళ నా నాటక, సినిమా, టెలివిజన్ "అభినయ అభ్యాసాల్ని" నట విద్యార్థుల కోసం పుస్తకం రాసాను.
-సంజీవ.