మనల్ని మనం వెదుక్కోవడం మొదలుపెడితే మన బాల్యం, మనం చదువుకునే రోజుల్లోని మన గురువులు, మానని వేలు పుచ్చుకుని నడిపించిన పెద్దవాళ్ళు, ఆ కాలంలో మన జీవితాల్లో జరిగిన మధురమ్సృతులు హృదయాంతరాలలో ఎక్కడో ఉన్నవి పైకి వచ్చి చెప్పిన ఊసులు చిరు ప్రయత్నమే నా ఆ పాత మధురాలు. మన జీవితాల్లో భక్తి ఒక భాగం. పురాణాల్ని వాటి అంతర్గత భావాన్ని మనజీవితాలకి ఎలా అన్వయించుకోవాలో ఆంద్ర ప్రజానీకానికి తన ఉపన్యాస పటిమతో వివరణాత్మకంగా వినిపిస్తున్న గురుతుల్యులు పరమపూజ్య బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరశర్మగారి ఉపన్యాసాలు ఈ రాతలకి ఊపిరి కూడా!
- చాగంటి ప్రసాద్
మనల్ని మనం వెదుక్కోవడం మొదలుపెడితే మన బాల్యం, మనం చదువుకునే రోజుల్లోని మన గురువులు, మానని వేలు పుచ్చుకుని నడిపించిన పెద్దవాళ్ళు, ఆ కాలంలో మన జీవితాల్లో జరిగిన మధురమ్సృతులు హృదయాంతరాలలో ఎక్కడో ఉన్నవి పైకి వచ్చి చెప్పిన ఊసులు చిరు ప్రయత్నమే నా ఆ పాత మధురాలు. మన జీవితాల్లో భక్తి ఒక భాగం. పురాణాల్ని వాటి అంతర్గత భావాన్ని మనజీవితాలకి ఎలా అన్వయించుకోవాలో ఆంద్ర ప్రజానీకానికి తన ఉపన్యాస పటిమతో వివరణాత్మకంగా వినిపిస్తున్న గురుతుల్యులు పరమపూజ్య బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరశర్మగారి ఉపన్యాసాలు ఈ రాతలకి ఊపిరి కూడా! - చాగంటి ప్రసాద్© 2017,www.logili.com All Rights Reserved.