మళ్ళి చూస్తానా ఆ నది పొడుగునా జీవనాన్ని, గోధుమ చేలని...
నిశ్శబ్ద అక్టోబర్ మధ్యాహ్నాల్లో ... సాలవనం నీడల్లో...
మోదుగు పూతల్లో కాలుతూ గాలి ఎటు తోస్తే అటు తిరగగలనా...
అనిపించేది.