అతి సరళ, అసాధారణ ఆనందశోధనే ఈ 'ఆనందం 24 * 7'
ఈ పుస్తకంలో ఏ మతమూ లేదు. ఏ ఆచార క్రియలూ అందించబడలేదు. ఇక్కడ ఏ ప్రగాఢ ధ్యాన ప్రక్రియలూ వివరించబడలేదు. ఎటువంటి ఆధ్యాత్మిక ప్రక్రియల ప్రస్తావనా లేదు. ఇది మార్గనిర్దేశం చేసే పుస్తకం కాదు. ఇది సెల్ఫ్ హెల్ప్ పుస్తకం కాదు. ఇది వెంటనే పనిచేసే ఒక ఆనంద సూత్రాన్ని మీకందించదు. కాని, మీ అంతట మీరే ఆనందాన్ని ప్రత్యేక్షంగా అన్వేషించేలా తప్పకుండా ప్రేరేపిస్తుంది.
ఆనందం గురించి సద్గురు అందించిన సందేశాలకు అనుగుణంగా అల్లబడిన రోజూవారీ జీవితానికి సంబంధించిన చిన్న చిన్న కథలు మిమ్మల్ని సద్గురుతో పాటు ఆనందపు అలల మీద ఒక అద్భుత రోలర్ కోస్టర్ రైడ్ కి తీసుకేలతాయి. భావ వ్యక్తీకరణలో సద్గురుకి గల అసాధారణ స్పష్టత, ఆయన అద్భుత చమత్కార, పరిశీలనా శక్తులు, అలాగే అత్యంత ప్రగాఢ అంశాలనైనా సులభంగా, నేరుగా వివరించగలిగే ఆయన నైపుణ్యంతో నిండిన ఈ పుస్తకం ఆనందంగా ఉండాలని ఆకాంక్షించే వారందరి కోసం.
అతి సరళ, అసాధారణ ఆనందశోధనే ఈ 'ఆనందం 24 * 7' ఈ పుస్తకంలో ఏ మతమూ లేదు. ఏ ఆచార క్రియలూ అందించబడలేదు. ఇక్కడ ఏ ప్రగాఢ ధ్యాన ప్రక్రియలూ వివరించబడలేదు. ఎటువంటి ఆధ్యాత్మిక ప్రక్రియల ప్రస్తావనా లేదు. ఇది మార్గనిర్దేశం చేసే పుస్తకం కాదు. ఇది సెల్ఫ్ హెల్ప్ పుస్తకం కాదు. ఇది వెంటనే పనిచేసే ఒక ఆనంద సూత్రాన్ని మీకందించదు. కాని, మీ అంతట మీరే ఆనందాన్ని ప్రత్యేక్షంగా అన్వేషించేలా తప్పకుండా ప్రేరేపిస్తుంది. ఆనందం గురించి సద్గురు అందించిన సందేశాలకు అనుగుణంగా అల్లబడిన రోజూవారీ జీవితానికి సంబంధించిన చిన్న చిన్న కథలు మిమ్మల్ని సద్గురుతో పాటు ఆనందపు అలల మీద ఒక అద్భుత రోలర్ కోస్టర్ రైడ్ కి తీసుకేలతాయి. భావ వ్యక్తీకరణలో సద్గురుకి గల అసాధారణ స్పష్టత, ఆయన అద్భుత చమత్కార, పరిశీలనా శక్తులు, అలాగే అత్యంత ప్రగాఢ అంశాలనైనా సులభంగా, నేరుగా వివరించగలిగే ఆయన నైపుణ్యంతో నిండిన ఈ పుస్తకం ఆనందంగా ఉండాలని ఆకాంక్షించే వారందరి కోసం.© 2017,www.logili.com All Rights Reserved.